grideview grideview
  • Mar 13, 03:02 PM

    కాశ్మీరి దమ్ ఆలూ రిసిపీ

    సాధారణంగా ఒక్కొక్కొ ప్రాంతానికి సంబంధించి ఒక్కో వంటకం ప్రసిద్ధి చెంది వుంటుంది. మన హైదరాబాద్ లో దమ్ బిరియాని, చాయ్ వంటివి ఎంతో ముఖ్యమైనవి. అదేవిధంగా రకరకాల వంటలు రకరకాల ప్రాంతాలలో ఎంతో విశిష్టతను సంతరించుకుని వుంటాయి. కొన్ని వంటకాలయితే ఆ...

  • Mar 10, 10:27 AM

    సౌత్ ఇండియన్ స్సెషల్ రిసిపీ

    యావత్ ప్రపంచంలోనే మన భారతదేశంలో అన్యమతాలవారు, జాతులవారు వున్నారు. అలాగే వారు తమకు అనుగుణంగా రకరకాల వంటకాలను తయారుచేసుకుంటారు. ఉత్తర భారతంలో కొన్ని వంటకాలు పేరుపొందగా... దక్షిణ భారతదేశంలో కూడా కొన్ని ముఖ్యమైనవి వున్నాయి. అలాంటి కోవలలోకే వస్తుంది ఈ వంకాయ...

  • Mar 06, 04:10 PM

    ‘‘స్పైసీ ఎగ్ మసాలా కర్రీ’’

    గుడ్డు.. ఎంతో శ్రేయస్కరమైన ఆహారపదార్థాలలో ఒకటి. దీనిని తమకు ఇష్టమొచ్చిన విధంగా రకరకాల వంటకాలలో ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఎగ్ కర్రీని మన ఇండియాలో అయితే వివిధ పద్ధతుల్లో, ప్రాంతాలవారీగా దీనిని తయారుచేసుకుంటారు. తమ టేస్ట్ కు తగ్గట్టు రుచికరంగా దీనిని చేసుకుంటారు....

  • Feb 21, 05:56 PM

    గోరువెచ్చని నీరుతో మంచి ఆరోగ్యం

    మనం ఆరోగ్యంగా వుండేందుకు నిత్యం తీసుకునే ఔషద పదార్థాలలో నీరు కూడా ఒకటి. నీటిని ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది అంటున్నారు శాస్త్రవేత్తలు. మన శరీరంలో వుండే మలినాలను తొలగించడంలో నీరు ప్రధాన పాత్రను పోషిస్తుంది. అయితే గోరువెచ్చని నీరు...

  • Feb 21, 04:58 PM

    వ్యాయామం తరువాత వీటిని తీసుకోండి...

    మనం ఆరోగ్యంగా వుండేందుకు ఎన్నో రకాల జాగ్రత్తలను పాటిస్తున్నాము. మనలో వున్న లోపాలకు తగ్గట్టు వాటిని తగిన పోషకాలను, ఔషద పదార్థాలను తీసుకుంటాం. అలాగే మన శరీరంలో వున్న అనవసరమైన కొవ్వును తగ్గించుకోవడానికి ప్రతిరోజూ వ్యాయామం కూడా చేస్తున్నాం. కానీ ప్రతిరోజూ...

  • Dec 13, 04:05 PM

    మాంసం మెదడుకు మంచిదే

    మెదడు అభివృద్ధికి మాంసం, గుడ్లు, పాల పదార్థాలలో ఉండే ఆస్పరాజైన్ అనే అమైనో ఆమ్లం అవసరం చాలా ఉంటుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇంతకాలం ఈ ఆమ్లాన్ని శరీరం తనకు తానుగా ఉత్పత్తి చేసుకుంటుందని భావించడం వల్ల దీని అవసరం అంతగా లేదని...

  • Nov 23, 04:46 PM

    చిరు దాన్యలతో ఆరోగ్యం ఆనందమయం

    పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు, సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన...

  • Nov 12, 10:38 AM

    కళ్ళు అలసిపోకుండా

    పిల్లలు పరీక్షల కోసం పుస్తకాలు, పెద్ద వాళ్ళు ఆఫీసులో ఫైళ్ళన్ని ముందే వేసుకొని గంటల తరబడి కూర్చుంటారు. అలా కూర్చున్నప్పుడు కళ్ళు అలసిపోవడం, తలనొప్పి, కంటి సమస్యలు తలెత్తుతాయి. అలా జరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు నిపుణులు. -...