Brain nutrients found only in meat and fish

Brain Nutrients, Meat and Fish, Eggs.

Brain Nutrients Found Only in Meat and Fish.

మాంసం మెదడుకు మంచిదే

Posted: 12/13/2013 04:05 PM IST
Brain nutrients found only in meat and fish

మెదడు అభివృద్ధికి మాంసం, గుడ్లు, పాల పదార్థాలలో ఉండే ఆస్పరాజైన్ అనే అమైనో ఆమ్లం అవసరం చాలా ఉంటుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇంతకాలం ఈ ఆమ్లాన్ని శరీరం తనకు తానుగా ఉత్పత్తి చేసుకుంటుందని భావించడం వల్ల దీని అవసరం అంతగా లేదని శాస్త్రవేత్తలు అనుకునేవారు. అయితే మాంట్రియల్ యూనివర్సిటీ, సెయింట్ జస్టిన్ ఆసుపత్రి శాస్త్రవేత్తలు సంయుక్తంగా చేసిన పరిశోధనలో మెదడులోని కణాల పనితీరును ఆస్పరాజైన్ ప్రభావితం చేస్తుందని తేలింది.

'శరీర కణాలకు ఈ ఆమ్లం ఆహారం ద్వారా అందుతుంది. మెదడుకు సరఫరా అయ్యే రక్తం ఈ ఆమ్లాన్ని తీసుకెళ్లలేదు' అని సీనియర్ పరిశోధకుడు డాక్టర్ జాక్వెస్ మిచౌద్ తెలిపారు. ఆరోగ్యవంతుని మెదడులో ఆస్పరాజైన్ సమ్మేళనం సరిగ్గా ఉంటోందని, వైకల్యం ఉన్న వారిలో ఆస్పరాజైన్ ఉత్పత్తి తగినంతగా ఉండడం లేదని ఆయన అన్నారు. మెదడు అభివృద్ధి చెందే సమయంలో ఆస్పరాజైన్ కొరత కణాలపై ప్రభావాన్ని చూపిస్తోందని మిచౌద్ వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Chicken garelu cooking tips which is special weekend food

    నోరూరించే చికెన్ గారెల తయారీ...

    Nov 05 | మాంసాహారప్రియులు ఎంతో ఇష్టంగా తీసుకునే చికెన్ తో ఎన్నోరకాల వంటకాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా వీకెండ్ సమయాల్లో డిఫరెంట్ ఫుడ్స్ తీసుకోవడానికి ప్రతిఒక్కరు ఇష్టపడతారు. ఇక చికెన్ తో తయారుచేసే వివిధ వంటకాల్లో చికెన్ గారెలు... Read more

  • Chicken lollipops cooking tips best healthy food recipes

    చికెన్ లాలీ పాప్స్ ని ఎలా చేస్తారో తెలుసా..?

    Oct 08 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు రుచికరమైన వెరైటీ వంటకాల్ని తీసుకోవడానికే ఇష్టపడతారు. అలాంటి ప్రత్యేకమైన వంటకాల్లో చికెన్ లాలీపాప్స్ ఒకటి. ఎంతో రుచికరంగా వుండే ఈ రిసిపీని తీసుకోవడానికి చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు ఎంతో... Read more

  • Butter garlic fish fry recipe cooking methods kitchen tips

    బట్టర్ గార్లిక్‌తో ఫిష్ ఫ్రై ఎలా చేస్తారో తెలుసా?

    Sep 18 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా వుంటారు. ఆ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేయాలంటే ఆ వీకెండ్ లో ఏదైనా స్పెషల్ రెసిపీ వుండాల్సిందే! అప్పుడు దాని మజాయే వేరుగా వుంటుంది.... Read more

  • Rice vada cooking method kitchen tips

    బియ్యపు పిండితో వేడివేడి వడలు..

    Sep 08 | బియ్యపు పిండితో తయారయ్యే వేడివేడి వడలు కేరళలో ఎంతో స్పెషల్ రెసిపీ. ఇవి కూడా సాధారణ గారెలలాగే వుంటాయి కానీ.. మరింత క్రిస్పీగా, టేస్టీగా వుంటాయి. ఈ వడలతో ఆరోగ్య ప్రయోజనం కూడా వుంది.... Read more

  • Chicken garelu recipe cooking tips healthy food items nov veg

    చల్లని వెదర్ లో హాట్ చికెన్ గారెలు..

    Aug 27 | మాంసాహారులు ఎంతో ఇష్టంగా తినే చికెన్ తో రకరకాల వంటకాలు తయారుచేసుకోవచ్చు. చికెన్ పకోడీలు, బిర్యానీ, ఇంకా నోరూరించే స్పెషల్ వంటకాలు ఎన్నో వున్నాయి. పైగా.. ఈ చికెన్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.... Read more

Today on Telugu Wishesh