Warm water good for health

warm water, warm water good for health, health tips, good food for health, scientists, warm water in glass, water heating on gas, cancer effects

warm water, warm water good for health, health tips, good food for health, scientists, warm water in glass, water heating on gas, cancer effects

గోరువెచ్చని నీరుతో మంచి ఆరోగ్యం

Posted: 02/21/2014 05:56 PM IST
Warm water good for health

మనం ఆరోగ్యంగా వుండేందుకు నిత్యం తీసుకునే ఔషద పదార్థాలలో నీరు కూడా ఒకటి. నీటిని ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది అంటున్నారు శాస్త్రవేత్తలు. మన శరీరంలో వుండే మలినాలను తొలగించడంలో నీరు ప్రధాన పాత్రను పోషిస్తుంది. అయితే గోరువెచ్చని నీరు తీసుకుంటే ఇంకా చాలామంచిదని చెబుతున్నారు నిపుణులు. మనం భోజనం చేసిన తర్వాత ఈ గోరువెచ్చని నీటిని తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుందంటున్నారు. ఎందుకంటే.. మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం అవడానికి కావలసిన ఎంజైములు, ఆమ్లాలను అధిక మోతాదులో ఉత్పత్తి చేయడంలో దోహదపడుతుంది. అందువల్ల ఆహారం తీసుకున్న తర్వాతగానీ లేదా ప్రతి అరగంటకు ఒకసారి గోరువెచ్చని నీరు తీసుకుంటే మేలని సూచిస్తున్నారు. 

అలాగే ఫ్రిజ్ వాటర్ గానీ, చల్లని నీరు గానీ ఎక్కువగా తాగొద్దని హెచ్చరిస్తున్నారు. దీనివల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు, క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే అవకాశం వుందని అంటున్నారు. అంతేకాదు.. చల్లని నీరు ఆహారాన్ని జీర్ణం చేయక, కొలెస్టిరాల్ పెరగడానికి దారితీస్తుంది. దీంతో కిడ్నీకి సంబంధించిన సమస్యలు కూడా రావొచ్చు. అదేవిధంగా గ్రీన్ టీని తాగడం వల్ల మనుషులు ఉత్తేజితులవుతారని సలహాలు కూడా ఇస్తున్నారు. ఇలా ఈ విధంగా ప్రతిరోజు గోరువెచ్చని నీరు తీసుకుంటే మనం ఆరోగ్యంగా సుఖంగా వుంటామని నిపుణులు తమ పరిశోధనల ద్వారా వెల్లడించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Chicken garelu cooking tips which is special weekend food

    నోరూరించే చికెన్ గారెల తయారీ...

    Nov 05 | మాంసాహారప్రియులు ఎంతో ఇష్టంగా తీసుకునే చికెన్ తో ఎన్నోరకాల వంటకాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా వీకెండ్ సమయాల్లో డిఫరెంట్ ఫుడ్స్ తీసుకోవడానికి ప్రతిఒక్కరు ఇష్టపడతారు. ఇక చికెన్ తో తయారుచేసే వివిధ వంటకాల్లో చికెన్ గారెలు... Read more

  • Chicken lollipops cooking tips best healthy food recipes

    చికెన్ లాలీ పాప్స్ ని ఎలా చేస్తారో తెలుసా..?

    Oct 08 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు రుచికరమైన వెరైటీ వంటకాల్ని తీసుకోవడానికే ఇష్టపడతారు. అలాంటి ప్రత్యేకమైన వంటకాల్లో చికెన్ లాలీపాప్స్ ఒకటి. ఎంతో రుచికరంగా వుండే ఈ రిసిపీని తీసుకోవడానికి చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు ఎంతో... Read more

  • Butter garlic fish fry recipe cooking methods kitchen tips

    బట్టర్ గార్లిక్‌తో ఫిష్ ఫ్రై ఎలా చేస్తారో తెలుసా?

    Sep 18 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా వుంటారు. ఆ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేయాలంటే ఆ వీకెండ్ లో ఏదైనా స్పెషల్ రెసిపీ వుండాల్సిందే! అప్పుడు దాని మజాయే వేరుగా వుంటుంది.... Read more

  • Rice vada cooking method kitchen tips

    బియ్యపు పిండితో వేడివేడి వడలు..

    Sep 08 | బియ్యపు పిండితో తయారయ్యే వేడివేడి వడలు కేరళలో ఎంతో స్పెషల్ రెసిపీ. ఇవి కూడా సాధారణ గారెలలాగే వుంటాయి కానీ.. మరింత క్రిస్పీగా, టేస్టీగా వుంటాయి. ఈ వడలతో ఆరోగ్య ప్రయోజనం కూడా వుంది.... Read more

  • Chicken garelu recipe cooking tips healthy food items nov veg

    చల్లని వెదర్ లో హాట్ చికెన్ గారెలు..

    Aug 27 | మాంసాహారులు ఎంతో ఇష్టంగా తినే చికెన్ తో రకరకాల వంటకాలు తయారుచేసుకోవచ్చు. చికెన్ పకోడీలు, బిర్యానీ, ఇంకా నోరూరించే స్పెషల్ వంటకాలు ఎన్నో వున్నాయి. పైగా.. ఈ చికెన్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.... Read more