Ground nuts health benefits heart diseases cancer cells

ground nuts, earth nuts, ground nut health tips, earth nuts health tips, healthy food items, healthy fruits, healthy juices, health tips telugu, ground nuts making tips

ground nuts health benefits heart diseases cancer cells : The Health benefits with ground nuts which prevents heart diseases, cancer cells and many more danger bacterials

వేరుశెనగలు తీసుకుంటే.. ఎముకల వ్యాధులు తలెత్తవు!

Posted: 02/11/2015 12:24 PM IST
Ground nuts health benefits heart diseases cancer cells

మానవ శరీరానికి సంబంధించే వివిధ రకాల రుగ్మతలకు విరుగుడుగా పనిచేసే కొన్ని ప్రకృతి సహజసిద్ధమైన పదార్థాలు అందుబాటులో వున్నాయి. అందులో వుండే పోషక విలువలు హానికారక క్రిములతో పోరాడి, చిరువ్యాధుల నుంచి దూరంగా వుంచుతాయి. మరికొన్ని అయితే ఏకంగా క్యాన్సర్, గుండె సంబంధిత, ఇతర ప్రమాదకర వ్యాధుల కారకాలను నశింపచేయడంలో కీలకపాత్రను పోషిస్తాయి. అలాంటి పదార్థాల్లో వేరుశెనగలను ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇందులో ఎన్నోరకాల పోషకాలు నిల్వవుంటాయి కాబట్టి... అవి నిత్యం కీటకాలతో పోరాడి సుఖంగా వుంచడంలో సహాయపడుతాయి. ఇంతకు ఇందులో ఏముంటాయంటే...

వేరుశనగలో వుండే పోషకాలు (100 గ్రాముల్లో) :

కార్బొహైడ్రేడ్-21 మి.గ్రాములు, పీచు- 9 మి.గ్రాములు, కరిగే కొవ్వు - 40 మి.గ్రాములు, ప్రోటీనులు - 25 మి.గ్రాములు, క్యాల్షియం - 93.00, కాపర్ - 11.44, ఐరన్ -4.58, మెగ్నీషియం -168, మాంగనీస్ -1.934, ఫాస్పరస్ - 376, పొటాషియం - 705, సోడియం -18 తదితర పోషకాలు వుంటాయి. ఇంకా వీటితోపాటు బి1, బి2 బి3, విటమిన్ సి లాంటివి కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలను బట్టి చూస్తుంటే.. వేరుశనగలు కూడా మానవ శరీరానికి దివ్యౌషధంగా పేర్కోనడంపై ఎటువంటి అనుమానాలు లేవన్నమాట! మరి.. ఇన్ని పోషకాలుండే ఈ వేరుశెనగలో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందామా...

ఆరోగ్య ప్రయోజనాలు :

వేరుశనగలు తీసుకుంటే బరువు పెరుగుతారనే అపోహలు కొనసాగుతున్నాయి. కానీ అలాంటిదేమీ లేదు.. వీటిని సమయాలనుకూలంగా నిత్యం తీసుకుంటే శరీర బరువును నియంత్రించుకోవచ్చు. అంతేకాదు.. ఇవి మధుమేహ వ్యాధిని కట్టడి చేస్తాయి. మహిళలు వీటిని తీసుకుంటే.. ఎముకల వ్యాధులు తలెత్తవు కదా.. ఇంకా దృఢంగా వుంటాయి. ఇంకా ఇందులో పుష్కలంగా వుండే యాంటి-ఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలు రాకుండా వాటిని నియంత్రించడంలో సహాయపడుతాయి. అలాగే ఈ వేరుశనగలో వుండే నియాసిన్ అనే పోషకం.. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ground nuts health benefits  health tips telugu  healthy food items  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more