Health tips stress pressure problems home remedies

health tips, stress home remedies, health problems, chocolate health tips, apricot health tips, curd health tips, wheat flour health tips, milk health tips, healthy food items, healthy foods, stress problems tips, stress tips

health tips stress pressure problems home remedies : There are healthy home remedies are available to control the stress problem.

ఒత్తిడిని తగ్గించుకోవడానికి సింపుల్ టిప్స్...

Posted: 02/02/2015 04:53 PM IST
Health tips stress pressure problems home remedies

ప్రస్తుత ఫాస్ట్ జనరేషన్’లో ప్రతిఒక్కరు ఒత్తిడి సమస్యతో తీవ్రంగా బాధపడుతుంటారు. ధీనిని తగ్గించుకునేందుకు మార్కెట్’లో ఎన్నోరకాల మందులు, చికిత్సలు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. అవి ఒత్తిడిపై అంత త్వరగా ప్రభావం చూపించడం లేదు. ఫలితంగా వాటిని వాడినా ఒక్కటే.. వాడకపోయినా ఒక్కటే! అలాంటి పరిస్థితుల్లో ఈ ఒత్తిడిని తగ్గించాలంటే కొన్ని సింపుల్ టిప్స్ అందుబాటులో వున్నాయి. వాటిని తూచాతప్పకుండా పాటిస్తే.. తక్కువ సమయంలో మంచి ఫలితం పొందవచ్చు. అవేమిటో చూద్దామా...

1. చాక్లెట్’లో ఫెనిలెథిలమైన్ అనే ఓ పదార్థం సహజంగా వుంటుంది. ఇది ఒత్తిడి కారకాలైన ఎండార్సిన్ స్థాయిల్ని తొలగించి, సహజ సిద్ధమైన యాంటీ-డీప్రెస్సెంట్స్’గా పనిచేస్తుంది.

2. యాప్రికోట్ పండులో కెరోటిన్ అనే పోషకం వుంటుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

3. పెరుగులో విటమిన్ బి పోషకం వుంటుంది. ఇది నెర్వెస్’నెస్’ను తగ్గించి, నిత్యం ఉత్సాహంగా వుండేలా ప్రేరేపిస్తుంది.

4. గోధమలో ఐరన్ స్థాయి అధిక మోతాదులో వుంటుంది. ఇది మెదడుకు ఆక్సిజన్’ను ఇచ్చి ఒత్తిడిని, టెన్షన్’ను నివారిస్తుంది.

5. ఒమేగా 3 ప్యాటీ యాసిడ్స్ అత్యధికంగా వుండే చేపలను తరుచుగా తింటూ వుంటే.. అవి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతాయి.

6. ఇక పాలలో ల్యాక్టస్ అనే పోషకం వుంటుంది. ఇది మనిషిని త్వరగా నిద్రపోయేలా ప్రేరేపించి.. మెదడును తాజాగా, చురుగా వుంచేందుకు సహాయపడుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : health tips  stress problems  healthy food items  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more