Govindudu andarivadele schedule

ram charan teja, krishna vamsi, govindudu andarivadele,kajal

Mega Powerstar Ram Charan starrer Govindudu Andarivadele unit has finished its shooting schedules at Kanyakumari, Polachhi in recent and reached Hyderabad.

రామానాయుడు స్టూడియోలో భారీ షెడ్యూల్

Posted: 04/18/2014 01:04 PM IST
Govindudu andarivadele schedule

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కాజల్ జంటగా, క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ దర్శకత్వంలో, శివబాబు బండ్ల సమర్పణలో, పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై అత్యంత భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ‘గోవిందుడు అందరి వాడేలే ’ సినిమా తాజా షెడ్యూల్ ఈనెల 21 తేదీన నుండి రామానాయుడు సినీ విలేజ్ లో ప్రారంభం కాబోతుంది.

ఈ ఈ షెడ్యూల్ దాదాపు 40 రోజుల పాటు ఉంటుందని నిర్మాత బండ్ల గణేశ్ చెప్పారు. భారీ హంగులతో, గ్రామీణ వాతావరణాన్ని తలపించే హౌస్ సెట్‌లో ప్రధాన తారాగణం అంతా షూటింగుల్లో పాల్గొంటారని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే రెండు భారీ షెడ్యూల్స్ ను కన్యాకుమారి, పొలాచ్చిల్లో పూర్తి చేసుకొని ఇటీవలే హైదరాబాద్ కి వచ్చారు. ఈ సినిమాలో చరణ్ పక్కన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.

యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చే ఈ సినిమాలో శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ మరో జంటగా నటిస్తారు. ఈ చిత్రానికి ‘గోవిందుడు అందరి వాడేలే' అనే టైటిల్ ఖరారు చేయడంతో అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌లో భారీగా అంచనాలు పెరిగాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more