Jul 17 | ఆహ్లాదకరమైన సెక్స్ కోసం ప్రతి రోజూ ఆరు గంటల నిద్ర తప్పనిసరి అని సెక్స్, మానిసిక వైద్య నిపుణులు చెపుతున్నారు. ఈ నిద్రతో పాటు.. ఓ గంట వ్యాయామం చేస్తే ఇంకా మంచిగా ఉంటుందని వారు చెపుతున్నారు. వాకింగ్, స్విమ్మింగ్, షటిల్ వంటి వ్యాయామాలు మంచివని చెపుతున్నారు. ఇవి మొక్కుబడిగా కాకుండా ఇష్టంగా చేయాలని కోరుతున్నారు. ధ్యానం కూడా లైంగిక శక్తిని పెంచుతుందని చెపుతున్నారు. అలాగే, శృంగారంలో ఆసక్తిని పెంచడానికి ఆహారం కూడా ప్రాముఖ్యత వహిస్తుంది. ఒకప్పుడు మాంసాహారం సెక్స్ కోరికలను పెంచుతుందని నమ్మేవారు. పెళ్లయిన కొత్త దంపతులతో నేతితో చేసిన మినపసున్నండలు తినిపించేవారు. వాటిలోని పోషక విలువలు లైంగిక పటుత్వాన్ని పెంచుతాయి. ఇప్పుడు మారిన జీవన శైలికి అనువుగా వైద్యనిపుణులు దానిమ్మపండ్లు, ఆక్రోట్, ఓట్స్ శక్తినిస్తాయని చెబుతున్నారు. అలాగే మసాలాలు ఘాటుగా ఉన్న ఆహారం తీసుకుంటే కూడా కోరిక కలుగుతుంది. చాక్లెట్లు తినడం వల్ల కూడా లైంగిక శక్తి పెరుగుతుందని ఇటీవల నిర్వహించిన పరిశోధనలో తేలింది. వీటన్నింటి కంటే ప్రధానంగా భార్యాభర్తల మధ్య లేని పోని అనుమానాలకు తావు లేకుండా చూసుకోవాలని కోరుతున్నారు. మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల జీవితం సుఖమయం అవుతుందని సలహా ఇస్తున్నారు.Read More
Jul 05 | రతిలో స్త్రీ స్వర్గపుటంచులను చేరుకోవాలంటే... జీ స్పాట్ కి చక్కని ప్రేరణ కలిగించాలి. మరి జీ స్పాట్ ఎక్కడ ఉంటుందో చాలా మంది యువతీ యువకులకు తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది. దీని కోసం అనేక మంది స్పెషలిస్టులకు ప్రశ్నలు సంధిస్తారు. నిజానికి.. జీ స్పాట్ అంటే.. స్త్రీ బీజవాహికపై కప్పులో సుమారు అంగుళం లోతున ఉండే ఒక సునిశతమైన ప్రదేశం.! ఈ భాగంలో స్పర్శ సుఖం చాలా ఎక్కువ ఉంటుందనీ, బీజవాహికలోకి వేలుజొనిపి అంతటా కలియత్రిప్పుతూ జి-స్పాట్ వద్ద స్పర్శించే సరికి సుఖానుభూతులతో స్త్రీ మెలికలు తిరగటమే కాకుండా మూత్ర ద్వారంలోంచి ఓ రకమైన ద్రవం వెలువడుతుందనీ 1950 ట్రాఫెన్‌బర్గ్ అనే సెక్సాలజిస్టు చెప్పాడు. అందుకే ఆయన పేరు జ్ఞాపకార్థంగా దీనికి జీ స్పాట్ అని పేరు వాడుకలోకి వచ్చింది. జి-స్పాట్‌కి ప్రేరణ చక్కగా లభించిన స్త్రీలు భావప్రాప్తి సమయంలో మూత్రనాళం నుంచి ద్రవాలను విడుదల చేస్తారనీ.. అనగా స్కలిస్తారనీ గ్రాఫెన్‌బర్గ్ పేర్కొన్నాడు. వాత్స్యాయన మహర్షి 2000 ఏళ్ళ క్రితం ఆడవాళ్ళు కూడా స్కలిస్తారని పేర్కొన్న సంగతి మర్చిపోకండి. స్త్రీ స్ఖలనం గురించి రీసెర్చి జరుగుతూనే ఉంది. దీనిపై సందేహం ఉన్నవారు జి స్పాట్ కోసం బీజవాహికలో తడిమి చూసుకోవచ్చు. ఆ నిశిత ప్రదేశం ఉన్న స్త్రీలు ఆ భాగానికి ప్రేరణ పొందడం ద్వారా కూడా ఆనందాన్ని పొందవచ్చని సెక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్త్రీలో కామోద్దీపనం కలిగించే నిశిత శరీర భాగాలు ఎన్నో ఉన్నాయని వాటిలో ఇదొకటని వారు పేర్కొంటున్నారు.Read More
Jul 05 | భాగస్వామిని మరులుగొలిపి మత్తెక్కించి రతిక్రీడలో పతాక స్థాయికి చేర్చడానికి కొన్ని అద్భుతమైన పద్ధతులున్నాయి. నేరుగా పడక గదిలోకి చేరుకుని రతిక్రీడను చేసి ముగించే పద్ధతి కన్నా ఆధునిక యువతులు శృంగారాన్ని పండించే చర్యలను అధికంగా ఇష్టపడుతున్నట్లు అధ్యయనంలో తేలింది. పురుషుడు తనపై మక్కువ చూపాలని, దాన్ని వివిధ పద్ధతుల్లో వ్యక్తం చేయాలని వారు కోరుకుంటున్నారు. ఆ పద్ధతుల ద్వారా ముగ్గులోకి దింపే పురుషులను ఇప్పటి మహిళలను ఇష్టపడుతున్నట్లు తేలింది.వంట చేస్తుండగా ఆమెను వెనకనుండే చుట్టేయండి. తీపి పదార్థాలు లేదా ఫలాలు ఆమె నోటికి అందించండి. వాటిని కలిసి పంచుకోండి. చూపులు ఆమె ప్రత్యేక స్థానాలపై నిలిచే విధంగా కోరికను వ్యక్తం చేయండి. నడుం చుట్టూ చేతులు వేసి ఆలింగనం చేసుకుని పెదవులపై సుతారంగా ముద్దులు కురిపించండి. మీ భాగస్వామికి స్పర్శతో చక్కటి అనుభూతి కలిగించండి.శరీరాన్నిఆ రకంగా వశం చేసుకోండి. దాంతో ఆమెలో కోరిక రగిలి ముగ్గులోకి దిగుతుంది. వద్దు వద్దంటూనే మీ చేతుల్లోకి వచ్చేస్తుంది. మెల్లగా అక్కడి నుంచి కదిలించి వెంటనే ముగ్గులోకి దిగకుండా మీద కూర్చోబెట్టుకోండి. ఇద్దరూ కలిసి స్నానం చేయండి. ఇది కుదరకపోతే, మీరు బాత్ రూమ్ లో వుండి ఆమెను లోపలికి లాగేయండి. రోమాన్స్ తో రతిక్రీడ మొదలెట్టడం అందులోనూ బాత్ రూమ్ స్నానంతో ఎంతో మజా నిస్తుంది. రతిక్రీడ ఉత్తేజాన్నిచ్చేటందుకు ముందస్తు ఫోర్ ప్లే మొదలు పెట్టండి. మహిళలు ఫోర్ ప్లే ఎంతో ఇష్టపడతారు. ఆమెకుగల తడసిన పొడవాటి వెంట్రుకలు తగిలిన వెంటనే మగాడి ఒళ్లు జివ్వుమనిపిస్తుంది. అందునా ఉదయపు వేళ ఉద్రేకం. ఆకర్షణీయమైన లుంగీ ధరిస్తే మరింత త్వరగా అంగీకారం వస్తుంది. ఈ ఐడియాలు ప్రయత్నించి రొమాన్స్ తో కూడిన రతిక్రీడానుభూతులను పొందండి.Read More
Jul 05 | అనేక మంది యువకులకు తమ లైంగిక సామర్థ్యం (శక్తి)పై లేనిపోని అపోహలు తలెత్తుతుంటాయి. ఈ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. వాస్తవానికి లైంగిక సామర్థ్యం గురించి వైద్యులను అడిగితే.. లైంగిక సామర్థ్యం బాగా ఉండాలంటే పౌష్టికాహారంతో పాటు.. తగినంత వ్యాయామం ఉండాలని చెపుతున్నారు.అన్నిటికంటే ముఖ్యంగా.. మనస్సు ఉత్సాహంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. పాలు, మాంసం, గుడ్లు, చేపలు, పప్పులు కండరాలను పటిష్టం చేస్తాయని అంటున్నారు. వీటితో పాటు ఆకుకూరలు, కాయగూరలు తగు మోతాదులో తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.ఇంకా పండ్లు, పండ్ల రసాలు తీసుకుంటే సెక్స్ శక్తి పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. కోడి మాంసం, చిక్కుళ్ళు, బఠాణీలు, డ్రై ఫ్రూట్స్ వంటివి మంచి బలవర్ధక ఆహారమని చెపుతున్నారు. ఈ ఆహారం తీసుకోవడంతో పాటు వ్యాయామం చేస్తూ మానసికంగా ఉత్సాహంగా ఉంటే లైంగిక జీవితం కూడా పూర్తిస్థాయిలో సంతృప్తికరంగా ఉంటుందని వారు వెల్లడిస్తున్నారు.Read More
Jul 05 | సాధారణంగా కొత్త దంపతుల్లో సెక్స్ పై మొదట్లో ఉన్న ఆసక్తి పిల్లలు పుట్టిన తరువాత ఉండదని అంటారు నిపుణులు. ముఖ్యంగా స్త్రీలలో సెక్స్ పై ఆసక్తి తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. పిల్లలు పుట్టాక సెక్స్ పై ఆసక్తి చూపకపోవడానికి నిపుణులు కొన్ని కారణాలు సూచిస్తున్నారు. ప్రధానంగా సిజేరియన్ వల్ల కలిగే భయం, కుట్లు వద్ద కలిగే నొప్పి, రక్తస్రావంతో రోగిలా పడి ఉండవలసి రావడం, కొత్తగా పుట్టిన పాప బాధ్యత, బేబీకి పాలు తాగించాల్సి రావడం, రాత్రిళ్లు పాపకు సంరక్షణ, ఆ నిర్వహణలో సరిగా నిద్ర పట్టక పోవడం, లేదా నిద్ర పోవడానికి సమయం లేకపోవడం, ప్రసవానంతరం హార్మోన్ల అసమతుల్యత వల్ల పోస్ట్ నాటల్ డిప్రెషన్ ఏర్పడటం, ఉద్రేకాలకు, ఆందోళనలకు లోను కావడం, చిరాకు, కోపం పెరగడం ఇవన్నీ కలిసి సెక్స్ పట్ల విముఖత కలిగించవచ్చని చెపుతున్నారు. దీనికితోడు.. మనసూ శరీరం రెండూ అలసి పోవడం అనే కారణం కూడా ఈ సెక్స్‌పట్ల విముఖతకు దారితీస్తుందని వైద్యులు చెపుతున్నారు. సో... మీరు మీ భాగస్వామి బాధలను అర్థం చేసుకొని లైంగిక జీవితాన్ని అనందించండి.Read More
Jul 05 | తొలి రేయి రతిక్రీడ విషయంలో యువతీయువకులకు బిడియం, ఆందోళన ఉంటుంది. రతిక్రీడలో విఫలమవుతామేమోననే ఆందోళన ఎక్కువగా ఉంటుంది. తన భాగస్వామి అసంతృప్తికి గురి కాకుండా చేయడమెలా అనే భయం పీడిస్తూ ఉంటుంది. తొలి రేయి లైంగిక ప్రక్రియ భవిష్యత్తు శృంగార జీవితానికి బాటలు వేస్తుంది. అందువల్ల కొత్త వధూవరులు తొలి రేయి చాలా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండడమే కాకుండా ఆందోళనకు దూరంగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో మెలగాలి. తొలిరేయి వధూవరులు తమ సంయోగక్రియను ఆనందించడానికి ఈ భంగిమలు సుఖంగా, సులభంగా ఉంటాయి. ప్రయత్నించి చూడండి.. 1. తొలి రేయి ఈ భంగిమ అత్యంత ఆశించదగింది. మొదటి రాత్రే స్త్రీ పురుషుడిపైకి రావడానికి బిడియ పడుతుంది. సిగ్గుతో ముడుచుకుపోయే అవకాశం ఉంటుంది. పైగా, ఈ భంగిమ దంపతులందరికీ ఇష్టమైందే. పురుషుడు ఈ భంగిమలో సులభంగా జోరును ప్రదర్శించగలడు. సంయోగం జరిగినప్పుడు మహిళ జీ స్పాట్‌తో ఆడుకుంటూ ఆనందడోలికల్లో తేలిపోగలదు. మహిళ తన రెండు కాళ్లను పురుషుడి భుజాలపై వేసి పురుషాంగం తన యోనిలోకి లోతుగా వెళ్లే విధంగా చూసుకోవచ్చు. 2. శోభనం రాత్రి నూతన దంపతులు చాలా అలసిపోయి ఉంటారు. బంధువుల హడావిడి, కార్యక్రమానికి సంబంధించిన వ్యవహారాలు వారిని తీవ్ర శారీరక అలసటకు గురి చేస్తాయి. ఆ రాత్రి వేడి నీటి స్నానం ఇరువురిని ఉల్లాసాన్ని తెచ్చిపెడుతుంది. కలిసి వేడి నీటి టబ్‌లో స్నానమాచరిస్తే కోరికలు గుర్రాలై శృంగార భావనలు ఉరకలు వేస్తాయి. దాంతో పెద్దగా ప్రమేయం లేకుండా ఇరువురి మధ్య రతిక్రీడ జరుగుతుంది. ఒత్తిడి తొలగిపోయి శరీరాలు తేలికపడి రతిక్రీడపై వాంఛ ఉద్భవిస్తుంది. ఆనందాన్ని జుర్రుకోవడానికి ఇది మంచి భంగిమ. స్త్రీపురుషులు ఇద్దరూ ఈ భంగిమ ద్వారా రతిక్రీడకు ఉపక్రమిస్తే తారాస్థాయికి చేరుకుంటారు. అయితే, ఇందులో సంయోగ క్రియ ఇమిడిలేదు. ముఖ రతి ఆ ఆనందాన్ని కలిగిస్తుంది. 3. ఒకరి చేతుల మద్య మరొకరు పడుకుని ఊహాలోకాల్లో తేలిపోవడం అత్యంత ఆనందకరమైన సన్నివేశం. సాన్నిహిత్యం, మధుర భావనలు కామవాంఛను కలిగిస్తాయి. స్పర్శ సూత్రాన్ని పాటించి ఈ శృంగార భంగిమను ప్రయత్నించవచ్చు. ఈ భంగిమలో మహిళ తన వీపును పురుషుడి వైపు పెడుతుంది. ఈ ఏటవాలు భంగిమ పురుషుడు సంయోగం జరిపేందుకు వీలుగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కాస్తా సర్దుబాటుతో అతను తన అంగాన్ని తన భాగస్వామి యోనిలోకి ప్రవేశపెట్టగలడు.Read More