బిడబ్యూఎఫ్ ర్యాంకింగ్స్ లో మెరిసిన సింధూరం PV Sindhu becomes no 1 Indian shuttler in rankings

Pv sindhu topples saina nehwal in bwf world ranking

Saina Nehwal, PV Sindhu, PV Sindhu topples Saina Nehwal, BWF World Ranking, Hong Kong Open Badminton, Badminton, BWF Super Series, BWF Rankings, sindhu bwf rankings

PV Sindhu jumped two places to grab the ninth spot, while Saina Nehwal slipped five places to 11th, owing to her first round exit at China Open.

BWF ర్యాంకింగ్స్ లో సైనాను ధాటిన సింధూరం

Posted: 11/25/2016 06:44 PM IST
Pv sindhu topples saina nehwal in bwf world ranking

రియో ఒలంపిక్స్ రజత పతకాన్ని సాధించిన క్రమంలో దేశ ప్రజల నుంచి అమెకు లభించిన ప్రోత్సహాన్ని కలగలుపుకుని మరింత దూకుడుగా సాగుతున్న పివీ సింధూ బాడ్మింటన్ క్రీడలో తన అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తూ.. చైనా టైటిల్ ను సోంతం చేసుకుని.. తాజాగా హాంకాంగ్ టైటిల్ పోరులో సెమీస్ లోకి చేరుకుంది. ఈ క్రమంలో తన కెరీర్ లోనే నిలిచిపోయే అత్యుత్తమ ఘనతను కూడా సాధించింది. తన కెరీర్ లోనే తొలిసారిగా ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాకింగ్స్ లో సిందూ ఏస్ షెట్లర్ సైనా నెహ్వాల్ ను అధిగమించింది.

ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌ జాబితాలో తన ప్రతిభతో రెండు స్థానాలు ఎగబాకిన సింధు టాప్ టెన్ ర్యాకింగ్స్ లో స్థానాన్ని సంపాదించింది. అమె అంతకు ముందున్న పదకొండవ స్తానం నుంచి తొమ్మిదో స్థానాన్ని ఎగబాకింది. కాగా ఈ ర్యాకింగ్స్ లో టాప్‌-10లో చోటు పొందిన సైనా నెహ్వాల్ ఐదు పాయింట్లు దిగజారింది. ఏకంగా తన అరో స్తానం నుంచి 11వ ర్యాంకుకు పడిపోయింది. గత ఎనిమిదేళ్లలో సైనా టాప్‌-10లో స్థానం కోల్పోవడం ఇదే తొలిసారి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saina Nehwal  PV Sindhu  Badminton  BWF world rankings  

Other Articles