Amy Schumer, Serena Williams star in 2016 Pirelli calendar

Amy schumer serena williams take it off for new pirelli calendar

Pirelli 2016, Pirelli calendar, Annie Leibovitz, Patti Smith, Serena Williams, Amy Schumer; Amy Schumer calendar. Amy schumer annie leibovitz, Pirelli Calendar 2016, Annie Leibovitz, Amy Schumer, Serena Williams

Annie Leibovitz opts for natural and effortless style in portraits of Serena Williams, Yoko Ono, Amy Schumer and others

పిరెల్లీ లో నల్లకలువ అందాల కనువిందు

Posted: 12/02/2015 06:00 PM IST
Amy schumer serena williams take it off for new pirelli calendar

నల్ల కలువగా పేరొందిన అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ మరోమారు వార్తల్లోకెక్కనుంది. ఈ సారి ఆటలో కాదు సుమా, అందాల ఆరబోతలో..! ప్రపంచవ్యాప్తంగా టాప్ మోస్ట్ మోడళ్ల చిత్రపటాలతో రూపొందే ‘పిరెల్లి కేలండర్’ తాజా ఎడిషన్ (2016)లో సెరెనా టాప్ లెస్ గా కనిపించనుందట. సెరెనాతో పాటు అమెరికాకు చెందిన ప్రముఖ కమెడియన్ అమీ షూమర్ కూడా ఈ కేలండర్ కోసం ‘న్యూడ్’గా పోజిచ్చిందట.

ఇప్పటికే వీరిద్దరి ఫొటోలను విశ్వ విఖ్యాత ఫొటోగ్రాఫర్ అన్నీ లీబోవిజ్ తన కెమెరాలో బంధించేశారు. ట్విట్టర్ వేదికగా అమీ షూమర్ ఫొటో సోషల్ మీడియాకు ఎక్కేసింది. ప్రస్తుతం ఈ చిత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇక వీరి ఫోటోలతో వున్న క్యాలెండర్ ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని అభిమానులు వేచి చూస్తున్నారట. అభిమానంతోనా..? లేక వారి అందాలా కోసమా అన్నది వారికే తెలియాలి

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pirelli Calendar 2016  Annie Leibovitz  Amy Schumer  Serena Williams  

Other Articles