MS Dhoni gives furious stare to Kedar Jadhav చూపుల్తొ గుచ్చి గుచ్చి చంపేశాడేంటి..? ఎందుకు.?

Watch video dhoni furiously stares at kedar jadhav after surviving run out

India vs Australia, Ind vs Aus, australia vs india, bcci, cricket, ind vs aus 2017 odi schedule, ind vs aus 2017 schedule, india tour of australia 2017, india vs australia, india vs australia 1st odi, india vs australia 2017 odi, india vs australia 2017 schedule, india vs australia odi series, india vs australia odi series 2017, india vs australia schedule 2017 odi, indian cricket team, kedar jadhav, mahendra singh dhoni, ms dhoni, team india, chennai, chidambaram stadium

MS Dhoni who is known for his calmness on the field and amazing wicketkeeping skills wasn’t too pleased and what followed next can be dubbed as a rarity.

చూపుల్తొ గుచ్చి గుచ్చి చంపేశాడేంటి..? ఎందుకు.?

Posted: 09/18/2017 04:18 PM IST
Watch video dhoni furiously stares at kedar jadhav after surviving run out

భారత సారధిగా తన నేతృత్వంలో టీమిండియాకు ఎన్నో విజయాలను తీసుకువచ్చిన మహేంద్ర సింగ్ ధోని.. మిస్టర్ కూల్ గా ఖ్యాతిగాంచాడు. ప్రస్తుతం కేవలం అటగాడిగా సేవలందిస్తూనే.. అటు విరాట్ కు సలహాలు, సూచనలు ఇస్తూ.. తనదైన శైలిలో రాణిస్తున్న ధోని విమర్శకుల ప్రశ్నలకు తన బ్యాటుతోనే సమాధానం చెబుతూ.. దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో నిన్న జరిగిన మ్యాచ్ లో ధోనికి పట్టరాని కోపం వచ్చింది.

అసలే తనపై విమర్శకులు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా..? ఎప్పుడు విమర్శలు గుప్పిద్దామా అని వేచి చేస్తున్న క్రమంలో.. అయన కొద్దిలో తన రనౌట్ నుంచి తప్పించుకున్నాడు. అది మిస్ అవ్వడంతో రన్సర్స్ ఎండ్ కు పరుగుతీసిన ధోని.. తన సహచర అటగాడిని ఓ విధమైన చూసు విసిరాడు. అంతే అందులో క్షణాల్లోనే తనకు కావాల్సిన విమర్శలను, తిట్లను, ఇంకా, ఇంకా అనేకం వెతుకున్న జాదవ్.. ఇక అతని వైపు చూసే ధైర్యం కూడా చేయలేకపోయాడు.


అదే ధోని రనౌట్ అయ్యింటే కేవలం నాలుగు పరుగులే చేసి వెనుదిరిగాడని విమర్శకులు ఎక్కుపెట్టేవారు. మరి మిస్టర్ కూల్ కు కోపం వస్తే.. ఆ న్యూస్ హైలెట్ కావ్వాల్సిందే. దీనిని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ట్విట్టర్ అకౌంట్ లో అప్ లోడ్ చేయడంతో అది కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. అలస్యమెందుకు మీరు ఓ లుక్యేయండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Australia  dhoni  hardik pandya  chennai  chidambaram stadium  cricket  

Other Articles