Shikhar Dhawan gets new nickname from team ధావన్ కు మరో ముద్దు పేరు.. పెట్టిందెవరో తెలుసా.?

Hardik pandya kl rahul give new nickname to shikhar dhawan

India vs Sri Lanka, Live cricket score, India vs Sri Lanka live score, KL Rahul, Hardik Pandya, Shikhar Dhawan, daddy D, Virat Kohli, pallekele test, sports news, cricket, news, sports news, sports, cricket, latest cricket news, latest sports news

KL Rahul and Hardik Pandya both took to Twitter to congratulate the stylish batsman on his century. Dhawan, who is known as 'Gabbar' and 'Jaat Ji', was given a new nickname, Big daddy D by both.

ధావన్ కు మరో ముద్దు పేరు.. పెట్టిందెవరో తెలుసా.?

Posted: 08/14/2017 06:32 PM IST
Hardik pandya kl rahul give new nickname to shikhar dhawan

శ్రీలంక టెస్టు సిరీస్ జట్టులో టెస్టు ఓపెనర్ మురళీ విజయ్ గాయం కారణంగా తప్పుకోవడంతో.. అనుకోకుండా అవకాశం లభించిన శిఖర్ దావన్.. ఏకంగా శతకాలను నమోదు చేసి.. ప్రత్యర్థి బౌటర్లు బెంబేలెత్తించి.. మ్యాచ్ అప్ ది సిరీస్ అవార్డును అందుకుని తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. దీంతో ఆయన శతకాలను నమోదు చేయడం పట్ల టీమిండియా ఆటగాళ్లు ఆయనకు కొత్త ముద్దు పేరును పెట్టారు.

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో మెరుపు వేగంతో శతకా్రన్ని నమోదు చేసిన టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధవన్ తన రెండు చేతులను అలా చాపి.. విక్టరీ సింబల్ మాదిరిగా చూపుతూ తన అనందాన్ని డ్రెస్సింట్ రూమ్ కు తెలిపాడు. మళ్లీ మూడవ టెస్టులో కూడా ధావన్ మరో శతకాన్ని నమోదు చేసి.. మొత్తంగా నాలుగు ఇన్నింగ్స్ లో కలపి  358 పరుగులను చేసి ఈ అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా నిలిచి మ్యాచ్ అప్ ది సిరీస్ అవార్డును కూడా కైవసం చేసుకున్నాడు.

దీంతో ధావన్ కు యువ ఆటగాళ్లు హార్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌ ఆయనకు ముద్దు పేరు పెట్టారు. కేఎల్‌ రాహుల్‌ శతకాన్ని మిసై వెనుదిరుగుతున్న క్రమంలో ధావన్ నే అనుసరిస్తూ విక్టరీ చిహ్నంతో సంబరాలు చేసుకున్నారు. ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు శిఖర్‌ దూకుడైన ఇన్నింగ్స్‌ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లు పెట్టారు. అందులో ‘బిగ్‌ డ్యాడీ డి’ అంటూ ధవన్‌ను కొత్త ముద్దుపేరుతో సంబోధించారు. ఇప్పటికే ‘గబ్బర్‌’ తో పాటుగా ‘జాట్‌ జీ’ అనే పేర్లున్న ధావన్ కు మరో ముద్దు పేరు వచ్చి చేరింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles