Hardik Pandya's lessons of chase మ్యాచ్ విజయానికి దోహదపడతా: పాండ్య

I back myself to finish games for india says hardik pandya

Virat Kohli,Ravindra Jadeja,Mumbai Indians,Mahendra Singh Dhoni,Kieron Pollard,India v West Indies,India in West Indies,Hardik Pandya, west indies, west indies cricket, windies, cricket news, cricket, sports news, latest news

Promising "fearless" cricket in the series-deciding fifth ODI against the West Indies, Hardik Pandya says he backs himself to be a finisher for India.

మ్యాచ్ విజయానికి దోహదపడతా: పాండ్య

Posted: 07/05/2017 06:39 PM IST
I back myself to finish games for india says hardik pandya

మ్యాచ్ ఫినిషర్ బాధ్యతలు తలకెత్తుకునేందుకు టీమిండియా యువ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య సంసిద్ధత వ్యక్తం చేశాడు. ఇక నుంచి విధ్వంసకర బ్యాటింగ్ తో జట్టుకు విజయాలను అందిస్తానని అన్నాడు. టీమిండియాలో సమర్థుడైన ఆల్ రౌండర్ గా ఎదిగే ప్రయత్నంలో వున్నానని చెప్పుకోచ్చిన పాండ్యా విండీస్ తో జరిగిన నాల్గవ వన్డేలో తాను అవుట్ కావడంపై తనకు తానే అత్మపరిశీలన చేసుకున్నానని అన్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తో పాటు, వెస్టిండీస్ టూర్ లో నాల్గవ వన్డే ఓటమి మంచి పాఠాలు నేర్పిందని అన్నాడు. ఈ రెండు మ్యాచ్ లలో పాండ్య రాణించినప్పటికీ ఫలితం ప్రతికూలంగా వచ్చింది. తాను రాణించినప్పటికీ మ్యాచ్ కు విజయవంతమైన ఫినిషింగ్ ఇవ్వలేకపోతున్నానని, ఆ బలహీనతను అధిగమించి, భవిష్యత్ లో ఎలాంటి పరిస్థితుల్లోనైనా భయాన్ని పక్కనబెట్టి అట అడుతానని.. మంచి ముగింపు ఇస్తానని పాండ్య తెలిపాడు. కాగా, పాండ్య వన్డే, టీ20 జట్లలో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hardik Pandya  Westindies tour  India  West Indies  WINDIES  cricket  

Other Articles