Cricketer Gambhir Blessed With Baby Girl Again

Gautam gambhir welcomes second baby girl

Gautam Gambhir, Gambhir, Gautam Gambhir Little Angle, Gautam Gambhir Daughter, Gautam Gambhir Second Daughter, Gautam Gambhir Again, Gautam Gambhir Second Child, Cricketer Blessed with Baby, Gautam Gambhir Natasha and Azeen, Gautam Gambhir Natasha Second Daughter, Gambhir New Daughter, Gautam Gambhir Daughters, Gautam Gambhir Second Daughter Name

Indian cricketer Gautam Gambhir took to social media share good news. He welcomed in his family a 'little angle', a second baby girl. Gambhir, who is married to Natasha Jain shared a photo of his elder daughter Aazeen holding her new born sister.

గంభీర్ కు ప్రమోషన్.. ఆటగాడిగా కాదంట!

Posted: 06/22/2017 12:28 PM IST
Gautam gambhir welcomes second baby girl

ఇండియన్ స్టార్ బ్యాట్స్ మెన్ గౌతమ్ గంభీర్ కు ప్రమోషన్ దొరికింది. ఆటగాడిలా కాదు ఓ తండ్రిగా. గౌటీ దంపతులకు పండంటి పాప జన్మించింది. ఇప్పటికే గంభీర్ కు ఆజీన్ అనే కూతురు ఉంది. ఇప్పుడు రెండో పాప జన్మించింది.

ఈ సందర్భంగా గంభీర్ తన సంతోషాన్ని అభిమానులతో ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. "మమ్మల్ని దీవించేందుకు మా కుటుంబంలోకి మరో యువరాణి అడుగుపెట్టింది. ఆమె రాకతో మా జీవితంలో వెలుగులు నిండాయి. యువరాణికి స్వాగతం", అంటూ గంభీర్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. తన పెద్ద కుమార్తె అజీన్ ఒడిలో పడుకున్న చిన్నారి ఫొటోను అప్ లోడ్ చేశాడు.

కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గంభీర్ కు 2011లో నటాషాతో వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఇక గంభీర్ కు మరోసారి కూతురు పుట్టడం పై టీమిండియా కెప్టెన్ కోహ్లీ, ఇర్ఫాన్ పఠాన్ తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian Cricketer  Gautam Gambhir  Natasha  Azeen  

Other Articles