అసీస్ సువర్ట్ లాకు విండీస్ క్రికెట్ బాధ్యతలు Stuart Law named as new West Indies coach

West indies appoint australian stuart law as head coach

Stuart Law, West Indies Cricket Board, Head Coach, sri lanka, bangladesh, cricket news, sports news, Cricket, sport

The West Indies Cricket Board (WICB) has confirmed the appointment of former Australia batsman Stuart Law as head coach of the men's team on a two-year contract.

అసీస్ సువర్ట్ లాకు విండీస్ క్రికెట్ బాధ్యతలు

Posted: 01/29/2017 01:26 PM IST
West indies appoint australian stuart law as head coach

క్రమశిక్షణ, సహచరుల మధ్య కలుపుగోలుతనం లేక విమర్శల పాలైన వెస్టిండీస్ క్రికెట్ జట్టును గాడిలో పెట్టేడంతో పాటు వారిని ఒకతాటిపై నడిపించే బాధ్యతను కూడా అస్ట్రేలియాకు చెందిన అల్ రౌండర్ సువర్ట్ లాపై పెట్టింది వెస్టిండీస్ క్రికెట్ బోర్డు. బంగ్లాదేశ్, శ్రీలంక క్రికెట్ జట్టకు ప్రధాన కోచ్ గా సేవలందించిన స్టువర్ట్ ను ఇక వెస్టిండీస్ జట్టుకు కూడా ప్రధాన కోచ్ గా సేవలందించనున్నారు, గతేడాది సెప్టెంబర్ లో ఫిల్ సిమ్మన్స్ను కోచ్గా తొలగించిన వెస్టిండీస్ క్రికెట్  బోర్డు ఎట్టకేలకు కొత్త కోచ్గా స్టువర్ట్ లాను నియమించింది.

స్టువర్ట్ లాను కోచ్గా నియమించినట్లు తాజాగా ప్రకటించింది. ఈ మేరకు అధికారికంగా ఇవాళ ఓ ప్రకటన విడుదల చేసిన విండీస్ క్రికెట్ బోర్డు.. వచ్చే నెల 15వ తేదీ నుంచి స్టువర్ట్ లా జట్టు పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపింది. గతంలో శ్రీలంకకు కోచ్గా పని చేసిన స్టువర్ట్ లా అనుభవం తమకు ఉపయోగపడుతుందని విండీస్ బోర్డు అభిప్రాయపడింది. అయితే విండీస్ కోచ్ బాధ్యతలను చేపట్టిన స్టువర్ట్ లా జట్టులో ఏ మేరకు మార్పులు తీసుకువస్తారో వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles