After Rohit Sharma, Virat Kohli to co-own Pro Wrestling League team

Virat kohli co owns pwl franchise bengaluru yodhas

virat kohli, virat kohli india, india test team captain virat kohli, virat kohli india test captain, cricket news, cricket, Pro Wrestling League, Rohit Sharma, Sport ,UP Warriors, Wrestling, Dharmendra

Virat Kohli is the third big name to co-own a team in PWL after Rohit Sharma and yesteryear's actor Dharmendra.

రోహిత్ తరువాత కోహ్లీ.. బెంగళూరు యోద్దా అధినేత

Posted: 12/10/2015 07:14 PM IST
Virat kohli co owns pwl franchise bengaluru yodhas

టీమిండియా టాప్ ఆర్డర్ ఆటగాడు రోహిత్ శర్మ కొత్తగా అడుగుపెట్టిన వ్యాపారంలోకి టీమిండియా టెస్ట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అసక్తిని ప్రదర్శించాడు. అంతేకాదు తాను వ్యాపారవేత్తగా మారడానికి సిద్దమై రోహిత్ బాటలో నడుస్తున్నాడు. దీంతో నూతనంగా భారత్ దేశంలో అవిష్కరింబడిన ప్రో-రెజ్లింగ్ లీగ్ లో రోహత్ తరువాత విరాట్ కోహ్లీ కూడా కలవడంతో ఇద్దరు క్రికెటర్లు రెండు జట్లను కొనుగోలు సహా యజమానులుగా మారారు..

భారత్ లో ఆరు ప్రధాన నగరాలు కేంద్రంగా ఈ నెల ఇవాళ్టి నుంచి ప్రో-రెజ్లింగ్ లీగ్ ప్రారంభం కానుంది. ప్రో-రెజ్లింగ్ లీగ్ లో ఓ జట్టును ఇప్పటికే ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర సొంతం చేసుకున్నారు. ఆయన పంజాబ్ జట్టును కోనుగోలు చేయగా, రోహిత్ ఉత్తర్ ప్రదేశ్ జట్టును యూపీ వారియర్స్ పేరుతో కోనుగోలు చేయగా, విరాట్ కోహ్లీ బెంగళూరు జట్టును బెంగళూరు యోధ్దాల కొనుగోలు చేశారు. తాజాగా ప్రో-రెజ్లింగ్ జట్టును కొనుగోలు చేయడం ద్వారా రోహిత్. విరాట్ లు కొత్తగా స్పోర్ట్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  Rohit Sharma  Pro Wrestling League  Bengaluru Yodhas  

Other Articles