This cricketer's selfie with daughter is so cute!

Don t miss sachin s selfiewithdaughter sara

Sachin's #SelfieWithDaughter Sara, sachin tendulkar, sara tendulkar, beti bachhav, selfie, PM modi, SelfieWithDaughter, Sachin Tendulkar selfie with daughter, sachin tendulkar daughter

Batting legend Sachin Tendulkar has posted a selfie with daughter Sara on Facebook as part of Prime Minister Narendra Modi's #SelfieWithDaughter initiative.

ప్రధాని బేటీ బచావ్ పిలుపుకు స్పందించిన సచిన్

Posted: 07/02/2015 06:34 PM IST
Don t miss sachin s selfiewithdaughter sara

ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన భేటీ భచావ్.. భేటీ పడావ్ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా భారతీయుల నుంచి విశేష స్పందన వస్తుంది. ఈ కార్యక్రమానికి విస్తారంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కోసం బ్రాండ్ అంబాసిడర్ గా బాలీవుడ్ నట్యమయూరి మాధురీ దీక్షిత్ ను కూడా నియమించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అందివచ్చిన సాంకేతిక విప్లవంతో సామాజిక మీడియాలో సెల్ఫీల ప్రభావం అధికమవ్వడంతో..ప్రధాని కూడా అందుకు పిలుపునిచ్చాడు. బేటీ బచావ్.. బేటీ పడావ్ అన్న పిలుపులో భాగంగా ప్రతీ తండ్రీ తన కూతురితో కలిసి దిగిన సెల్పీని దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయాలని పిలుపునివ్వడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో తండ్రీ కూతళ్లు సీజన్ నడుస్తున్నట్లుగా కనిసిస్తోంది.

అయితే ప్రధాని నరేంద్రమోడీ పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా స్పందించిన అనేక మందితో పాటు భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కూడా స్పందించారు. అయన కూడా అందరు తండ్రుల మాదిరిగానే తన కూతురు సారా టెండ్కులర్ తో దిగిన సెల్పీని సోషల్ మీడియాలో ఫోస్టు చేశారు. ఈ ఫోటోతో ఆయన ప్రధాని మంత్రి చేపట్టిన కార్యక్రమం బేటీ బచావ్.. బేటీ పడావ్ కార్యక్రమానికి తన వంతు మద్దుతు పలికారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sachin tendulkar  sara tendulkar  beti bachhav  selfie  PM modi  SelfieWithDaughter  

Other Articles