'Sex' talk has Michael Clarke in fits, Icc world cup-2015 final

Sex talk has michael clarke in fits says that s a question for my wife

michael clarke, New zealand vs Australia, New zealand versus Australia, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, Australia, Australia CWC 2015, Live Scores, Live Updates, New zealand, New zealand CWC 2015, Sports, World Cup Live

Fresh from leading his side to a 95-run over India in the World Cup semi-final, Australia captain Michael Clarke was temporarily stumped by a reporter's line of questioning during the post-match press conference.

ఫైనల్స్ పైనే దృష్టి.. క్లార్క్ ను ఇబ్బంది పెట్టిన బిబీసీ..

Posted: 03/27/2015 06:50 PM IST
Sex talk has michael clarke in fits says that s a question for my wife

ప్రపంచకప్ ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌ని ఎదుర్కోవడానికి సర్వశక్తులూ ఒడ్డుతామని ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టు కెప్టెన్ మైఖేల్ క్లార్క్ అన్నారు. ఆదివారం మెల్బోర్న్‌ వేదికగా ఈ రెండు జట్ట మధ్య ప్రపంచ కప్ క్రికెట్ తుది సమరం జరుగునున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. లీగ్ దశలో న్యూజీలాండ్ తో వారి స్వదేశంలో జరిగిన పోరులో ఓడినా.. తుది సమరంలో గెలిచి జగజ్జేత అనిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. సిడ్నీలో భారత్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లోనూ తాము మెరుగైన ప్రదర్శన కనబర్చామని, అదే ఆత్మవిశ్వాసంతో న్యూజిలాండ్‌ని ఓడించి ప్రపంచకప్ గెలుస్తామని ఆశాభావం వ్యక్తంచేశారు.

కాగా ఈ సమావేశంలో బిబీసీ రిపోర్టర్ అడిగిన ఓ ప్రశ్నకు మైఖేల్ క్లార్క్ స్టంఫ్ అవుట్ అయ్యాడు. అస్ట్రేలియా జట్టు కెప్టెన్ గా చాలా సెక్స్ సాధించావని దీనిపై ఎలా స్పందిస్తారని బిబిసీ రిపోర్టర్ అడగడంతో క్లార్క్ స్టంప్ అవుట్ అయ్యాడు. అయితే అసీస్ కెప్టెన్ గా అద్వితీయమైన సక్సెస్ ను సంపాదించావు అనబోయి.. సెక్స్ అన్నాడా..? అన్నాను అని దానిని సవరించుకునే లోపు.. క్లార్క్ బిగ్గరగా నవ్వాడు. దీంతో ఇక సవరించుకునే అవసరం లేదనుకున్న రిపోర్టర్ సమాధానం చెప్పాలని పట్టబట్టాడు. దీంతో ఈ ప్రశ్నను తనకు బదులు తన భార్యకు వేయాలని సమాధానం ఇచ్చి జారకున్నాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  New zealand  Australia  

Other Articles