Bangladesh captain mushfiqur rahim injured

Mushfiqur Rahim, Rahim, Bangladesh, Bangladesh captain Mushfiqur Rahim injured, captain Mushfiqur Rahim injured.

Bangladesh captain Mushfiqur Rahim injured

ఆస్పత్రిలో చేరిన కెప్టెన్

Posted: 03/01/2014 12:17 PM IST
Bangladesh captain mushfiqur rahim injured

బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ ముష్పికర్‌ రహీమ్‌ భుజం నొప్పి కారణంగా ధాకాలోని ఓ ఆస్పత్రిలో చేరాడు. ఆసియా ప్‌ టోర్నీలో భాగంగా బుధవారం నాడు భారత్‌తో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా ఫీల్డింగ్‌ చేస్తున్న రహీమ్‌ భుజానికి గాయమైనట్లు బంగ్లా క్రికెట్‌ బోర్డు వర్గాలు తెలిపాయి.

 ఈ విషయంపై స్పందించిన అబ్దుల్‌ రజాక్‌.. రహీమ్‌, తాను ఆస్పత్రికి వెళ్లామని, భారత్‌తో మ్యాచ్‌ సందర్భంగా రహీమ్‌ భుజానికి తగిలిన గాయం గురించి చెక్‌ చేయించున్నాడని, వైద్యుల రిపోర్ట్‌ రావాల్సి ఉందని, అంతకు మినహా తన దగ్గర రహీమ్‌కు సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్‌ లేవని  తెలిపాడు.

భారత్‌ మ్యాచ్‌ సందర్భంలో రహనే బ్యాటింగ్‌ చేస్తున్న 44వ ఓవర్లో ఫీల్డింగ్‌ చేస్తున్న రహీమ్‌ గాయం బారిన పడ్డాడని ఈ ఎడమచేతి వాటం స్పిన్‌ బౌలర్‌ వివరించాడు.

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles