Tendulkar to captain mcc team

Sachin Tendulkar, Tendulkar, sachin, Legendary cricketers Sachin Tendulkar, Virender Sehwag, Yuvraj Singh, Marylebone Cricket Club, MCC, World team.

Tendulkar to captain MCC team

వీరు- యూవీలకు తోడుగా సచిన్

Posted: 02/19/2014 03:13 PM IST
Tendulkar to captain mcc team

సచిన్ టెండూల్కర్ , వీరేంద్ర సెహ్వాగ్ , యువరాజ్ సింగ్ లకు తోడుగా బరిలోకి దిగితున్నారు.  లార్డ్స్ మైదానంలో జూలైలో జరిగే దిగ్గజాల క్రికెట్ మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ కూడా ఆడనున్నారు. 

వీరిద్దరు సచిన్ టెండూల్కర్ నాయకత్వం వహిస్తున్న మెరిలిబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) తరఫున బరిలోకి దిగుతారు. ఎంసీసీ, రెస్టాఫ్ వరల్డ్ జట్ల మధ్య జూలై 5న ఈ మ్యాచ్ జరుగుతుంది.

ఎంసీసీ 200 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ మ్యాచ్ జరగనుంది. ఎంసీసీ టీమ్‌లో ద్రవిడ్ కూడా ఉన్నాడు. మరో వైపు షేన్‌వార్న్ కెప్టెన్‌గా ఉన్న రెస్టాఫ్ వరల్డ్ జట్టులో గిల్‌క్రిస్ట్, వెటోరి, షాన్ టెయిట్ ఆడతారు.

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles