క్రికెట్ అభిమానులకు త్వరలోనే ఐపీఎల్ మజా లభించనుంది. ఈ వేసవిలో జరిగే ఐపీఎల్ తాజా సీజన్ కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియ తేదీని లీగ్ పాలకమండలి ఖరారు చేసింది. ఫిబ్రవరి 18న చెన్నై వేదికగా ఆటగాళ్ల వేలం ఉంటుందని ఐపీఎల్ వెల్లడించింది....
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ ఓ వివాదంపై స్పందించాడు. ఓ టీ20 మ్యాచ్ లో సహచర ఆటగాడి పట్ల తాను ప్రవర్తించిన తీరుకు క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నాడు. మ్యాచ్ జరుగుతుండగా, ఓ క్యాచ్ పట్టడానికి వికెట్ కీపింగ్ చేస్తున్న ముష్ఫికర్...
కోహ్లీ సేనకు మరోమారు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ జరిమానా విధించింది. తొలి వన్డేలో ఎదురైన పరాభవం మరోమారు మూడవ.. చివరి టీ20లోనూ టీమిండియా చవిచూడాల్సివచ్చింది. ఈ జరిమానా విధింపుకు ఆసీస్ తో జరిగిన చివరి టీ20లో స్లో ఓవర్ రేటు కారణంగా...
టీమిండియాతో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందే ఆస్ట్రేలియా జట్టు షాక్ తగిలింది. అసీస్ జట్టులో కీలకమైన ఓపెనర్ డేవిడ్ వార్నర్ జట్టుకు దూరం కానున్నాడు. తొడకండరాల గాయంతో టీమిండియాతో చివరి వన్డే, టీ20 సిరీస్ కు దూరమైన వార్నర్.. టెస్టు సిరీస్...
టీమిండియా వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు, అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికుతున్నట్లు ఇవాళ ప్రకటించాడు. పరిమిత ఓవర్లతో పాటు టెస్టు క్రికెట్ సహా అన్ని ఫార్మాట్లకు ఆయనగుడ్ బై పలుకుతున్నట్లు ట్విటర్ మాద్యమం ద్వారా వెల్లడించాడు....
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకిస్తూ గత పక్షం రోజులుగా ఢిల్లీలోని సింఘు సరిహద్దులో రైతులు అందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. వారికి మద్దతుగా అప్రతిహాత విజయాలను నమోదు చేసుకున్న బాక్సర్ విజేందర్ సింగ్ సహా పలువురు క్రీడాకారులు ముందుకు రాగా,...
తన జట్టును ఓటమి నుంచి కాపాడేందుకు ఓ బ్యాట్స్ మెన్ ఎం చేయగలడో అదే టీమిండియా అల్ రౌండర్ హార్థిక్ పాండ్య చేశాడని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా కొనియాడాడు. భారత జట్టుకు నైపుణ్యం గల బ్యాట్స్ మెన్ కన్నా.....
టీమిండియాతో అహ్వాన జట్టు అస్ట్రేలియా ఆడిన తొలి వన్డేలో భారత బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ షాకయ్యాడు. అందుకు కారణం మాత్రం ఇద్దరు బ్యాట్స్ మెన్లు. ఒకరు అస్ట్రేలియా మిడిల్ ఆర్డన్ బ్యాట్స్ మెన్లు, ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్...