Azarenka in stuttering start to australian open

Victoria Azarenka,Steffi Graf,Serena Williams,Martina Hingis,Johanna Larsson

Title-holder Victoria Azarenka moved into the Australian Open second round.

ఆస్ట్రేలియన్ ఓపెన్ లో అజరెంకా రెండో రౌండ్లోకి

Posted: 01/14/2014 03:04 PM IST
Azarenka in stuttering start to australian open

ప్రముఖ టెన్నిస్ క్రీడా కారిణిని, డిపెండింగ్ ఛాపింయన్ అయిన విక్టోరియా అజరెంకా ఆస్ట్రేలియన్ ఓపెన్ లో రెండో రౌండ్ లోకి దూసుకెళ్ళింది. మహిళల సింగిల్స్లో జరిగిన పోరులో స్వీడన్కు చెందిన ప్రపంచ 91 ర్యాంక్ క్రీడాకారిణి జోహన్నా లార్సన్ను 7-6, 6-2తో అజరెంకా ఓడించింది. మొదటి రౌండ్లో 5-6తో వెనుకబడిన అజరెంకా ఆ తర్వాత పుంజుకుని ప్రత్యర్థిపై పైచేయి సాధించింది.

గంటా 46 నిమిషాల పాటు మ్యాచ్ జరిగింది. గతేడాది విజేత ‘బెలారస్ భామ’ అజరెంకా ఈసారీ టైటిల్ నెగ్గి ‘హ్యాట్రిక్’ నమోదు చేయాలనే పట్టుదలతో ఉంది. అజరెంకా గెలిస్తే 1996లో మార్టినా హింగిస్ తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ‘ హ్యాట్రిక్ ’ సాధించిన మరో క్రీడాకారిణిగా నిలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles