Australian open tournament shutdown by heat

Australian Open, Australia heatwave, Craig Tiley,sport,tennis,tennis,Australian Open,weather

Australian Open tournament director defends Melbourne heat shutdown.

ఆస్ట్రేలియన్ ఓపెన్ కి ఎండదెబ్బ

Posted: 01/17/2014 07:19 PM IST
Australian open tournament shutdown by heat

ఆస్ట్రేలియాలో ఎండలు మండి పోతున్నాయి. ఎండ వేడికి అక్కడి వారు తట్టుకోలేక పోతున్నారు. గత మూడు రోజుల నుండి భగభగ మండుతున్న సూర్యుడి వేడికి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడటానికి వచ్చిన క్రీడాకారులు నానా అవస్థలు పడుతున్నారు.

ఈ ఉష్ణతాపాన్ని తట్టుకోవడానికి వారు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు. నేడు జరిగే ఈ మ్యాచ్ లకు మద్యాహ్నాం పూట ఏకంగా విరామమే ప్రకటించారంటే ఏ స్థాయిలో ఎండలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. బయటి కోర్టుల్లో జరిగే మధ్యాహ్నపు ఆటను నిలిపివేశారు. షో కోర్టుల్లో కదిలే పై కప్పులను ఏర్పాటు చేసి, మ్యాచ్ లను నిర్వహిస్తున్నారు.

గత రెండు రోజులుగా ఎండ వేడిని తట్టుకోలేక కొందరు బాల్ బాయ్స్ సొమ్మసిల్లి పడిపోయారు. అధిక వేడిమి వాతావరణం కారణంగా ఆటను చూసే వారు కూడా కరువయ్యారు. దీంతో నిర్వహాకులు ఉదయం పూట, సాయంత్రం నుండి రాత్రి వరకు మ్యాచ్ లు నిర్వహించేందుకు షెడ్యూలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles