grideview grideview
  • Nov 18, 01:53 PM

    ఎటీపీ టూర్ సెమీ ఫైనల్స్ లోకి బొప్పన జోడీ

    ఈ ఏడాది చివరి సిరీస్ గా నిలవనున్న పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జొడి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ టూర్ లో పాల్గొంటున్న అందరి కన్న ముందుగా...

  • Nov 04, 07:26 PM

    మిక్సిడ్ డబ్సుల్ ఈవెంట్ పై కన్నేసిన సానియా మిర్జా..

    మహిళల డబుల్స్‌లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ.. పోటీ పడిన అన్ని టైటిల్స్ ను తన పేరున రాసుకుంటూ టెన్నీస్ రారాణిగా వెలిగిపోతున్న హైదరాబాదీ అమ్మాయి సానియా మీర్జా కేవలం మహిళల డబుల్స్ తో సరిపెట్టుకోకుండా మరో ముందడుగు వేయాలని భావిస్తుందా..?...

  • Nov 01, 03:45 PM

    తొమ్మిదవ టైటిల్ ను సోంతం చేసుకున్న సానియా-హింగీస్ జోడి

    మహిళల సింగిల్స్ ప్రపంచ మాజీ నంబర్ వన్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి జోడీ కట్టిన తరువాత అప్రతిహత జైత్రయాత్రను కొనసాగిస్తున్నభారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా మరోసారి అదరగొట్టింది.  సీజన్ ముగింపు టోర్నీ అయిన డబ్ల్యూటీఏ టూర్...

  • Oct 17, 04:53 PM

    వియత్నాం ఓపెన్ సెమీస్ లోకి మరో హైదరాబాదీ..

    వియత్నాం ఓపెన్ ఏటీపీ చాలెంజ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని జోరు కొనసాగిస్తున్నాడు. టాప్ సీడ్ ర్యాంకర్లు అందరూ వెనుదిరగగా, పురుషుల సింగిల్స్ విభాగం సెమీస్ కు చెరిన నలుగురిలో ఒకరిగా సాకేత్ నిలిచాడు. పురుషుల సింగిల్స్ లో...

  • Oct 12, 03:49 PM

    జకోవిచ్ జయభేరి.. నాదల్ పరాభవం

    నోవాక్ జకోవిచ్ తన విజయ దుందుభిని కొనసాగిస్తున్నారు. రఫెల్ నాదల్ ను సునాయాసంగా ఓడించి ఆరో చైనా ఓపెన్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. టోర్నిలో జకోవిచ్ 29-0 తేడాతో గెలిచారు. కాగా అందరూ నాదల్ జకోవిచ్ దూకుడుకు కళ్లెం వేస్తాడని...

  • Oct 11, 03:51 PM

    శ్రీరామ్ బాలాజీ.. టెన్నీస్ యువ ఆశాకిరణం

    భారత టెన్నిస్ చరిత్రలో మరో యువ కెరటం వచ్చి చేరింది.  ఫెనెస్టా ఓపెన్ లో భాగంగా ఇక్కడ ఆర్కే ఖన్నా స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో ఎన్ శ్రీరామ్ బాలాజీ సరికొత్త జాతీయ చాంపియన్ గా అవతరించాడు.  టాప్ సీడ్...

  • Oct 09, 07:05 PM

    చైనా ఓపెన్ టైటిల్ కు అడుగు దూరంలో సానియా-హింగీస్ జోడీ

    భారత మహిళల టెన్నిస్ డబుల్స్ స్టార్ సానియా మీర్జా ఈ ఏడాది మరో టైటిల్ వేటలో దూసుకుపోతోంది. తన భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) తో కలిసి చైనా ఓపెన్ డబ్యూటీఏ టోర్నమెంట్ లో ఫైనల్ కు చేరిన సైనా.. టైటిల్...

  • Oct 08, 08:59 PM

    చైనా ఓపెన్ సెమీస్ లోకి సానియా-హింగీస్ జోడీ

    భారత మహిళల టెన్నిస్ డబుల్స్ స్టార్ సానియా మీర్జా ఈ ఏడాది మరో టైటిల్ వేటలో దూసుకుపోతోంది. తన భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) తో కలిసి చైనా ఓపెన్ డబ్యూటీఏ టోర్నమెంట్ లో సెమీ ఫైనల్ కు చేరింది. గురువారం...