Saketh reaches singles and doubles semis of Vietnam Open

Saketh myneni reaches vietnam open semi finals

Champions Tennis League,Saketh Myneni, Vietnam Challenge Open, ATP tennis tournament,Saket Myneni,Saketh Myneni Enters Quarter-finals of Vietnam Open latest Tennis news

Saketh Myneni is the only player in the top four who survived after the quarter-finals of the Viet Nam Open ATP Tour in HCM City.

వియత్నాం ఓపెన్ సెమీస్ లోకి మరో హైదరాబాదీ..

Posted: 10/17/2015 04:53 PM IST
Saketh myneni reaches vietnam open semi finals

వియత్నాం ఓపెన్ ఏటీపీ చాలెంజ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని జోరు కొనసాగిస్తున్నాడు. టాప్ సీడ్ ర్యాంకర్లు అందరూ వెనుదిరగగా, పురుషుల సింగిల్స్ విభాగం సెమీస్ కు చెరిన నలుగురిలో ఒకరిగా సాకేత్ నిలిచాడు. పురుషుల సింగిల్స్ లో ఫ్రాన్సుకు చెందిన ప్రత్యర్థి ట్రిస్టన్ లామాసినెను 6-1, 2-6, 6-3 స్కోరుతో ఓడించి సెమీస్ లోకి దూసుకెళ్లాడు. సెమీస్ లో ప్రపంచ ఎనమిదవ ర్యాంకర్ జోర్డన్ థామస్ తో సాకేత్ తలపడనున్నాడు.

పురుషుల సింగిల్స్ తో పాటు పురుషుల డబుల్స్ విభాగంలోనూ సాకేత్ తన ప్రతిభను చాటుకున్నాడు. డబుల్స్ విభాగంలోనూ అతను సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్ మైనేని-సనమ్ సింగ్ (భారత్) ద్వయం 5-7, 6-4, 10-5తో ‘సూపర్ టైబ్రేక్’లో బెగా-ఫాబియానో (ఇటలీ) జోడీపై గెలిచింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vietnam Challenge Open  ATP tennis tournament  Saket Myneni  

Other Articles