కీరదోస, పాలకూర జ్యూస్
ఈ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. ఒత్తిడి, ఆందోళన నుంచి బయటపడటానికి చక్కటి పరిష్కారంలా వెజిటబుల్ జ్యూస్ పనిచేస్తుంది. ఒక పాత్రలో కీరదోస, పాలకూర కలిపి జ్యూస్ తయారు చేసుకోవాలి. ఈ జ్యూస్ ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఆందోళన, ఒత్తిడి తగ్గిపోయి.. ఎంతో ప్రశాంతంగా వుండే అనుభూతిని కలిగిస్తుంది.