బీట్ రూట్ జ్యూస్
బీట్ రూట్, క్యారెట్, కీర దోసలతో కలిపి జ్యూస్ తయారు చేసి తీసుకోవడం వల్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్ త్వరితంగా తగ్గుముఖం పడతాయని పరిశోధనల్లో తేలింది. రక్తంలో యురిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగితే.. జాయింట్ పెయిన్స్, చర్మంపై దురదలకు కారణమవుతుంది. అలాంటి సమయంలో బీట్ రూట్ జ్యూస్ తాగితే.. యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని కంట్రోల్ లోకి వస్తాయి.