అర్కి
హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ జిల్లాలో ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణగా ప్రసిద్ధికెక్కింది. ఆర్కి కోట, ఆర్కి ప్యాలెస్ వంటి చారిత్రక కట్టడాలు ఎంతో అద్భుతంగా వుంటాయి. అక్కడున్న అద్భుత కళా ఖండాల నుంచి బయటికి వస్తే పురాతన ఆలయాలు దర్శనమిస్తాయి. వాటిలో లుటూరు మహాదేవ టెంపుల్, దుర్గ టెంపుల్, శకుని మహాదేవ టెంపుల్ ప్రధానమైనవి.