ఎన్రాన్ (ENRON)
2001లో బయటపడిన ఈ స్కాం విలువన అక్షరాలా $138.7 బిలియన్లు. దీని కారణంగా చికాగోలోని ‘ఆర్తర్ అండర్సన్’ అనే పెద్ద హొల్డింగ్ కంపెనీ సైతం కుప్పకూలిపపోయింది. ఇది తన సంస్థ ఆర్థిక సమాచారాన్ని భయట పెట్టకుండా తప్పుడు లెక్కలు చూపి మోసానికి పాల్పడింది. ఈ స్కాం కారణంగా అందులో పని చేస్తున్న ఉద్యోగుల షేర్ల విలువ $83.01 నుండి $0.01 కి పడిపోయింది.