• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>ప్రపంచంలో

Full Screen
6/9
Auto Play
slow fast
corporate scams updates | డీవూ (Daewoo) | Photo of 0 | corporate scams updates
img

డీవూ (Daewoo)

1999లో వెలుగు చూసిన ఈ స్కామ్ విలువ $9.8 ట్రిలియన్లు. కొరియాలో రెండవ అతిపెద్ద కంపెనీగా పరిగణించబడిన డీవూ 1999లో పతనమైంది. ఈ స్కామ్ కారణంగా కొరియాలో ఆర్దిక, రాజకీయ సంక్షోభం ఎదురైంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనమే సృష్టించింది.
  • PREVIOUS SLIDESHOWS

    ఏపీలో కొలువైన పంచరామా క్షేత్రాలు

    ఏపీలో కొలు

  • NEXT SLIDESHOWS

    కాలుష్యంతో విషపూరితంగా మారిన ప్రదేశాలు

    కాలుష్యంతో

Share on Facebook
  • వరల్డ్ కామ్ (Worldcom)
  • సబ్-ప్రైమ్ మోర్టేజ్ క్రైసిస్ (Sub-prime mortgage crisis)
  • సత్యం కంప్యూటర్స్ (Satyam Computers)
  • ఫార్-మోర్ (Phar-Mor)
  • ఎన్రాన్ (ENRON)
  • డీవూ (Daewoo)
  • బెర్నీ మాడోఫ్ (Bernie Madoff)
  • బార్లో క్లోవ్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (Barlow Clowes International Ltd)
  • ఏఐజీ (AIG)
Tags  :    corporate scams  biggest scams in the world  worlds biggest scams  scams history  scams news  corporate scams updates  sensational scams  
Home > Slideshows > Bussines > ప్రపంచంలో సంచలనం సృష్టించిన కార్పొరేట్ స్కాంలు

RELATED SLIDESHOWS

  • అత్యున్నత ప్రమాణాలు కల్గిన ‘ఇండియన్ లగ్జరీ హోటల్స్’
    అత్యున్నత ప్రమాణాలు కల్గిన ‘ఇండియన్ లగ్జరీ హోటల్స్’
  • మేఘాలను ముద్దాడే భారతీయ ఎత్తైన భవంతులు
    మేఘాలను ముద్దాడే భారతీయ ఎత్తైన భవంతులు
  • అత్యధిక ఉద్యోగస్తులను కల్గిన సంస్థలు
    అత్యధిక ఉద్యోగస్తులను కల్గిన సంస్థలు
  • దేశంలో ప్రసిద్దిచెందిన విలాసవంతమైన హోటళ్ళు
    దేశంలో ప్రసిద్దిచెందిన విలాసవంతమైన హోటళ్ళు
Previous Next
  • 2002 జూలై 21వ తేదీన బయటపడిన ఈ స్కామ్ విలువ $11 బిలియన్లు. ఇది కూడా లేని ఆస్తులను, ఆదాయాలను చూపి పెట్టుబడులు రాబట్టి ఇన్వెస్టర్లను మోసం చేసింది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో జరిగిన ఈ స్కామ్ అప్పట్లో పెద్ద సంచలనానికే దారితీసింది.
  • 2008లో బయటపడిన ఈ స్కాం విలువ సుమారు $2 ట్రిలియన్లు. ఈ స్కాం కారణంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని పలు ఆర్థిక సంస్థలు, బ్యాంకులు అన్ని ఆర్దిక మాంద్యంలో కూరుకు పోయాయి. ఇది అమెరికాలో ఇంతవరకు జరిగిన స్కాములన్నింటిలోనూ అతిపెద్ద స్కాముగా నిలిచింది.
  • భారతదేశంలోనే అతిపెద్ద కార్పోరేట్ స్కామ్ గా నిలిచింది. ఈ సంస్థ అధినేత రామలింగరాజు.. లేని ఆదాయాలను చూపి ఇన్వెస్టర్లను మోసం చేశాడు. దీని కారణంగా ఆ సంస్థలో పని చేస్తున్న 10,000 మంది ఉద్యోగులు నిరుద్యోగులయ్యారు. ఈ స్కామ్ విలువ 7,000 కోట్లు.
  • అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మొత్తం మీద సుమారు 300 స్టోర్లను నడిపిన ఈ సంస్థ.. 1992 లో పతనమైంది. దీని విలువ సుమారు $10 మిలియన్లు.
  • 2001లో బయటపడిన ఈ స్కాం విలువన అక్షరాలా $138.7 బిలియన్లు. దీని కారణంగా చికాగోలోని ‘ఆర్తర్ అండర్సన్’ అనే పెద్ద హొల్డింగ్ కంపెనీ సైతం కుప్పకూలిపపోయింది. ఇది తన సంస్థ ఆర్థిక సమాచారాన్ని భయట పెట్టకుండా తప్పుడు లెక్కలు చూపి మోసానికి పాల్పడింది. ఈ స్కాం కారణంగా అందులో పని చేస్తున్న ఉద్యోగుల షేర్ల విలువ $83.01 నుండి $0.01 కి పడిపోయింది.
  • 1999లో వెలుగు చూసిన ఈ స్కామ్ విలువ $9.8 ట్రిలియన్లు. కొరియాలో రెండవ అతిపెద్ద కంపెనీగా పరిగణించబడిన డీవూ 1999లో పతనమైంది. ఈ స్కామ్ కారణంగా కొరియాలో ఆర్దిక, రాజకీయ సంక్షోభం ఎదురైంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనమే సృష్టించింది.
  • ఇతను ఒక అమెరికన్ స్టాక్ బ్రోకర్. ‘పొంజి’ అనే స్కీమును నడిపి తన క్లయింట్ల నుండి భారీగా పెట్టుబడులు సేకరించి ఈ బ్రోకర్.. మోసపూరిత ఆదాయాలను, రిటర్న్స్ చూపి వారిని మోసం చేశాడు. ఈ స్కాం విలువ $17 బిలియన్లు. ఈ భారీ స్కాముకు పాల్పడిన ఆ మోసగాడికి కోర్టు 150 ఏళ్ళ జైలు శిక్ష విదించింది.
  • 1988లో జరిగిన ఈ స్కామ్ విలువ $100 మిలియన్స్. ఈ బ్రిటిష్ కంపనీ తప్పుడు లెక్కలు చూపిన కారణంగా పతనమైంది. బాండ్ మేనేజిమెంట్లో పన్నులు మినహాయింపు అనే పేరుతో ప్రజలనుండి భారీగా పెట్టుబడులు రాబట్టి చేతులెత్తేసింది.
  • ఈ అమెరికన్ ఇంటర్నేషనల్ గ్రూప్ 2008లో పతనమైంది. దీని విలువ $31.8 మిలియన్లు. ఈ సంస్థ కూడా మోసపూరితమైన ఆధారాలు చూపించి, పెట్టబడులు రాబట్టి, పెట్టుబడిదారుల్ని మోసం చేసింది.
More Fromworld
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.