సబ్-ప్రైమ్ మోర్టేజ్ క్రైసిస్ (Sub-prime mortgage crisis)
2008లో బయటపడిన ఈ స్కాం విలువ సుమారు $2 ట్రిలియన్లు. ఈ స్కాం కారణంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని పలు ఆర్థిక సంస్థలు, బ్యాంకులు అన్ని ఆర్దిక మాంద్యంలో కూరుకు పోయాయి. ఇది అమెరికాలో ఇంతవరకు జరిగిన స్కాములన్నింటిలోనూ అతిపెద్ద స్కాముగా నిలిచింది.