• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>తెలుగు రాష

Full Screen
3/10
Auto Play
slow fast
Photo of 0 | కొండారెడ్డి బురుజు | telugu states | telugu historical stories
img

కొండారెడ్డి బురుజు

కొండారెడ్డి బురుజుగా కూడా పిలవబడే కర్నూల్ కోట.. కర్నూల్ నగరం నడిబొడ్డున వుంది. విజయనగర రాజు అచ్యుత దేవరాయలు నిర్మించిన ఈ కోట ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలిచింది. ఈ కోటలో అనేక అధ్భుతమైన శాసనాలు, చెక్కడాలు ఉన్నాయి.
  • PREVIOUS SLIDESHOWS

    ‘ఈ రాజ్యాలు మావే’ అంటున్న వారెవరో చూడండి..!

    ‘ఈ రాజ్యాల

Share on Facebook
  • ఉదయగిరి కోట
  • పెనుగొండ కోట
  • కొండారెడ్డి బురుజు
  • గుత్తి కోట
  • గండి కోట
  • ఎలగందల్ కోట
  • చంద్రగిరి కోట
  • అంకాళమ్మ కోట
  • ఆదోని కోట
  • ఆదిలాబాద్ కోట
Tags  :    historical forts  andhra pradesh forts  telangana forts  andhra dynasty  gandi kota  telugu states  telugu states forts  forts in telugu states  telugu historical stories  andhra historical stories  
Home > Slideshows > Travel > తెలుగు రాష్ట్రాల్లో వున్న చారిత్రాత్మక కోటలు-1

RELATED SLIDESHOWS

  • ఇండియాలోని డేంజర్ టూరిస్ట్ ప్రదేశాలు.. జాగ్రత్త
    ఇండియాలోని డేంజర్ టూరిస్ట్ ప్రదేశాలు.. జాగ్రత్త
  • ‘వయనాడ్’లో దాగివున్న ప్రకృతి సౌందర్య ప్రదేశాలు
    ‘వయనాడ్’లో దాగివున్న ప్రకృతి సౌందర్య ప్రదేశాలు
  • నవంబర్ లో సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు
    నవంబర్ లో సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు
  • బెంగుళూరులో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
    బెంగుళూరులో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
Previous Next
  • నెల్లూరు జిల్లాలో వున్న ఈ కోటకు దాదాపు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. దీనిని పల్లవులు, చోళులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు, ఢిల్లీ సుల్తానులు, చివరకు ఆంగ్లేయులు కూడ ఈ దుర్గాన్ని పాలించినట్లు చారిత్రకాధారాలున్నాయి.
  • అనంతపురం జిల్లాలోని అంతపురం-బెంగళూరు జాతీయ రహదారి మధ్యలో ఈ కోట వుంది. బుక్కరాయుడు కట్టించిన ఈ కోటలో ఎన్నో పురాతన శాసనాలు వున్నాయి. ఈ కొండలో వున్న 365 దేవాలయాలను కృష్ణదేవరాయలు నిర్మించాడు.
  • కొండారెడ్డి బురుజుగా కూడా పిలవబడే కర్నూల్ కోట.. కర్నూల్ నగరం నడిబొడ్డున వుంది. విజయనగర రాజు అచ్యుత దేవరాయలు నిర్మించిన ఈ కోట ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలిచింది. ఈ కోటలో అనేక అధ్భుతమైన శాసనాలు, చెక్కడాలు ఉన్నాయి.
  • కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దులో గుత్తి పట్టణానికి తూర్పుదిశలో 300 మీటర్ల ఎత్తున ఈ కోట నిర్మితమై వుంది. ఈ గుత్తి కోట శతాబ్దాల చరిత్రకు ప్రతీకగా, మూడు వైపులా భారీ విస్తీర్ణంలో నిర్మించారు. ఈ దుర్గంలో మంచినీటికి 101 బావులు ఏర్పాటు చేశారు.
  • కడప జిల్లాకే తలమానికంగా భావించే ఈ కోటను క్రీ.శ. 3వ శతాబ్దంలో కాకరాజు నిర్మించాడేజ 40 అడుగుల సింహద్వారం, పది మీటర్ల ఎత్తు వుండే 12 స్తంభాలతో నిర్మించిన భారీ కట్టడం ఇది. కోటలోని ఆలయాల్లోని శిల్పకళ కాకతీయ, విజయనగర శిల్పకళాకృతులను పోలి ఉంటాయి.
  • కరీంనగర్ పట్టణం నుంచి 15 కి. మీ. దూరంలో వున్న ఎలగందల్ గ్రామంలో ఈ పురాతనమైన కోట ఉంది. 1774లో జాఫర్ ఉద్దౌలా దీనిని నిర్మించాడు. కాకతీయలు, బహమనీయులు, కుతుబ్‌షాహీలు, మొగలలు, ఆసఫ్‌జాహీలు దీనిని పాలించారు.
  • విజయనగర రాజుల చరిత్రలో చంద్రగిరి ఓ ప్రముఖ స్థానం వహించింది. కృష్ణదేవరాయల విడిదికేంద్రంగా ఈ కోట అలరారించింది. కృష్ణదేవరాయలు తిరుమల దర్శించినప్పుడు ఇక్కడే విడిదిచేసేవారు.
  • మహబూబ్ నగర్, కర్నూలు జిల్లాల సరిహద్దులో విస్తరించి వున్న నల్లమల అడవులలో ఈ కోట వుంది. ఈ అటవి ప్రాంతంలో ప్రవహించే కృష్ణానది మధ్యలో ద్వీపకల్పంలా విస్తరించి ఉన్న భూభాగంలో 600 అడుగుల ఎత్తులో కొండమీద ఈ కోటను నిర్మించారు. ఈ కోటను 16 వ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తుంది.
  • కర్నూల్ జిల్లాకు 100 కి.మీ. దూరంలో వుండే ఆదోని పట్టణంలో ఈ కోట వుంది. దీనిని క్రీ.శ. 1200లో బీదరు రాజు భీంసింగ్ పాలనలో చంద్రసేనుడు స్థాపించాడు. ఈ కోటను ఎంతోమంది రాజులు వశపరుచుకొని రాజ్యమేలారు.
  • ఇది అదిలాబాద్ నగరానికి చేరువలో వుంటుంది. కాస్త శిధిలావస్థ దశకు చేరుకున్న ఈ కోట ఇప్పటికీ ఆహ్లాదకరంగా కనువిందు చేస్తూ.. పర్యాటకుల్ని ఆకర్షిస్తుంటుంది. ఈ కోటని బీజాపూర్ సుల్తానులు కట్టించినారు.
More Fromworld
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.