చిత్రకూట్ ఫాల్స్ (Chitrakoot Falls)
ఛత్తీస్ గఢ్ లోని ఒక ప్రాంతంలో వుండే ఈ జలపాతం.. దేశంలో తనకంటూ ప్రత్యేకత సంతరించుకుంది. ఈ జలపాతం అచ్చం ఉత్తర అమెరికాలోని నయాగార ఫాల్స్ ను తలపిస్తుంది. ఏవిధంగా నయాగార ఫాల్స్ పర్యాటకుల్ని ఆకర్షిస్తోందో.. అంతే అత్యద్భుతంగా ఈ ఫాల్స్ రమణీయంగా కనువిందు చేస్తాయి.