• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>పర్యాటకుల్

Full Screen
1/9
Auto Play
slow fast
యూనివర్స్ క్యాస్ కేడ్స్ (Universe Cascade) | staircases india | china mountains in world | Photo of 0
img

యూనివర్స్ క్యాస్ కేడ్స్ (Universe Cascade)

స్కాట్లాండ్ లో వుండే ది గార్డెన్ ఆఫ్ కాస్మిక్ స్పెకులేషన్ లో ఈ వింత మెట్ల వున్నాయి. ఒక సరస్సులో వున్న ఈ గార్డెన్ 1989లో నిర్మితమైంది.
  • PREVIOUS SLIDESHOWS

    ప్రపంచంలోకెల్లా అత్యుత్తమమైన ‘జూ పార్కులు ఇవే!

    ప్రపంచంలోక

  • NEXT SLIDESHOWS

    ప్రపంచ పర్యాటకుల్ని ఆశ్చర్యపరిచే అద్భుతమైన గుహలు

    ప్రపంచ పర్

Share on Facebook
  • యూనివర్స్ క్యాస్ కేడ్స్ (Universe Cascade)
  • సముద్రంపై వున్న మెట్లు (Stairs Above The Sea)
  • స్పైరల్ మెట్లు (Spiral Staircase)
  • మోసెస్ బ్రిడ్జ్ స్టెయిర్స్ (Moses Bridge Stairs)
  • ఇన్కా ట్రైల్ మెట్లు (Inca Trail staircase)
  • హైకు స్టెయిర్స్ (Haiku Stairs)
  • గిర్నార్ మెట్లు (Girnar Stairs)
  • ఎల్ పినాల్ స్టోన్ (El Penol Stone)
  • అవాజి హైకుదానెన్ (Awaji Hyakudanen stairs)
Tags  :    amazing staircases  wonderful staircases  amazing staircases in world  staircases in world  staircases india  stunning staircases in world  worlds highest mountains  mountains in worlds  china mountains in world  
Home > Slideshows > Travel > పర్యాటకుల్ని అబ్బురపరిచే వింతైన మెట్లు

RELATED SLIDESHOWS

  • ఇండియాలోని డేంజర్ టూరిస్ట్ ప్రదేశాలు.. జాగ్రత్త
    ఇండియాలోని డేంజర్ టూరిస్ట్ ప్రదేశాలు.. జాగ్రత్త
  • ‘వయనాడ్’లో దాగివున్న ప్రకృతి సౌందర్య ప్రదేశాలు
    ‘వయనాడ్’లో దాగివున్న ప్రకృతి సౌందర్య ప్రదేశాలు
  • నవంబర్ లో సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు
    నవంబర్ లో సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు
  • బెంగుళూరులో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
    బెంగుళూరులో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
Previous Next
  • స్కాట్లాండ్ లో వుండే ది గార్డెన్ ఆఫ్ కాస్మిక్ స్పెకులేషన్ లో ఈ వింత మెట్ల వున్నాయి. ఒక సరస్సులో వున్న ఈ గార్డెన్ 1989లో నిర్మితమైంది.
  • స్పెయిన్ లోని సముద్రానికి అడుగు భాగంలో ద్వీపంలా వుండే ఓ అతిపెద్ద రాయి మీద ఈ మెట్లు నిర్మితమై వున్నాయి. అంతేకాదు.. ఆ రాయిపై ఓ హోటల్ కూడా వుంది.
  • చైనాలోని లిజో ప్రాంతంలో వుండే తైహాంగ్ పర్వతాల్లో ఈ మెట్లు వున్నాయి. ఇవి 300 అడుగులు ఎత్తులో వున్నాయి.
  • ఈ మెట్లు ఫోర్ట్ దే రూవర్ అనే ప్రాంతంలో వున్నాయి. ఇందులో ప్రాముఖ్యత ఏమిటంటే.. రెండువైపులా నీళ్లు వుండగా.. మధ్యలో మెట్లను నిర్మించారు.
  • మాచు పిచు అనే ప్రాంతానికి చేరువలో ఇన్కా ట్రైల్ ఫారెస్ట్ వుంది. ఈ ఫారెస్టులోనే ఈ మెట్లు వున్నాయి. అత్యంత ఎత్తులో వుండే ఈ మెట్లు కొన్ని వేల సంఖ్యలో వున్నాయి.
  • ఈ మెట్లు హవాయిలోని ఓఅహు ఐల్యాండ్ లో వున్నాయి. ఒక ఎత్తైన కొండమీదుండే ఈ మెట్లు మొత్తం 3,922 స్టెప్స్ వున్నాయి.
  • ఈ మెట్లు గుజరాత్ రాష్ట్రంలోని జునగధ్ జిల్లా భవనాథ్ ప్రాంతంలో వుండే హిల్ స్టేషన్ లో వున్నాయి. ఓ ఆలయానికి వెళ్లే మార్గంలో ఈ మెట్లను కొండమీద అత్యంత ఎత్తులో నిర్మించారు.
  • ఈ బండరాయి కొలంబోలోని యాంటిక్యూ ప్రాంతంలో వుంది. దీని మొత్తం ఎలివేషన్ 2,135 మీ. (7,005 అడుగుల) మేర వుందని అధికారులు వెల్లడించారు.
  • 1995లో భూకంపం వచ్చిన అనంతరం చెల్లాచెదురైన ఈ ప్రాంతంలో ఒక పార్కు నిర్మించారు. ఎన్నో విచిత్రాలు కూడిన ఈ పార్కులోనే ఈ మెట్లు వున్నాయి. ఈ ప్రదేశం హ్యోగోలోని అవాజీ ప్రాంతంలో వుంది.
More Fromworld
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.