• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>వేసవిలో సం

Full Screen
1/8
Auto Play
slow fast
ఉదయపూర్ (Udaipur) | Photo of 0 | summer tourist places | chitrakoot falls
img

ఉదయపూర్ (Udaipur)

రాజస్థాన్ రాష్ట్రంలో వుండే ఈ నగరం ప్రఖ్యాత పర్యాటక నగరంగా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే.. ఈ నగరంలో సరస్సులు చాలా ఎక్కువగా వుండటంతో వేసవిలో సందర్శంచేందుకు పర్యాటకులు ఇక్కడికి వస్తారు. ఈ ప్రాంతానికి ‘సరస్సుల నగరం’ అనే పేరు కూడా వుంది.
  • PREVIOUS SLIDESHOWS

    ప్రపంచంలోకెల్లా అత్యుత్తమమైన ‘జూ పార్కులు ఇవే!

    ప్రపంచంలోక

  • NEXT SLIDESHOWS

    ప్రపంచ పర్యాటకుల్ని ఆశ్చర్యపరిచే అద్భుతమైన గుహలు

    ప్రపంచ పర్

Share on Facebook
  • ఉదయపూర్ (Udaipur)
  • శ్రీనగర్ (Srinagar)
  • పాండిచ్చేరి (Pondicherry)
  • ముస్సోరీ (Mussoorie)
  • కేరళ (Kerala)
  • గురుడోంగ్ మార్ లేక్ (Gurudongmar Lake)
  • గోవా (Goa)
  • చిత్రకూట్ ఫాల్స్ (Chitrakoot Falls)
Tags  :    summer vacations  summer tourist places  best summer places  best tourist places  indias best summer vacations  india best tourist places  hill stations in india  chitrakoot falls  srinagar waterfalls  kerala  
Home > Slideshows > Travel > వేసవిలో సందర్శించాల్సిన శీతల ప్రదేశాలు

RELATED SLIDESHOWS

  • ఇండియాలోని డేంజర్ టూరిస్ట్ ప్రదేశాలు.. జాగ్రత్త
    ఇండియాలోని డేంజర్ టూరిస్ట్ ప్రదేశాలు.. జాగ్రత్త
  • ‘వయనాడ్’లో దాగివున్న ప్రకృతి సౌందర్య ప్రదేశాలు
    ‘వయనాడ్’లో దాగివున్న ప్రకృతి సౌందర్య ప్రదేశాలు
  • నవంబర్ లో సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు
    నవంబర్ లో సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు
  • బెంగుళూరులో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
    బెంగుళూరులో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
Previous Next
  • రాజస్థాన్ రాష్ట్రంలో వుండే ఈ నగరం ప్రఖ్యాత పర్యాటక నగరంగా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే.. ఈ నగరంలో సరస్సులు చాలా ఎక్కువగా వుండటంతో వేసవిలో సందర్శంచేందుకు పర్యాటకులు ఇక్కడికి వస్తారు. ఈ ప్రాంతానికి ‘సరస్సుల నగరం’ అనే పేరు కూడా వుంది.
  • జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో వుండే ఈ నగరం ఎంతో చల్లగా వుంటుంది. ఈ నగరానికి చుట్టూ ఎన్నో సరస్సులు వుంటాయి. ప్రపంచ పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన ఈ నగరానికి చాలామంది పర్యాటకులు ఎక్కువగా వేసవిలో సందర్శించేందుకు వస్తారు.
  • ఆర్థికపరంగా ఎంతో అభివృద్ధి చెందిన ఈ ప్రాంతం సముద్రానికి చేరువలోనే వుండటం వల్ల పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. వేసవిలో సందర్శించేందుకు ఇది ఎంతో అనుకూలమైన పర్యాటక ప్రదేశం.
  • ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ జిల్లాలో ఈ హిల్ స్టేషన్ వుంది. ఈ ప్రాంతం ఎల్లప్పుడూ చాలా చల్లగా, మంచుతో కప్పబడి వుంది. చలికాలంలో ఇక్కడ చలి ప్రభావం ఎక్కువగా వుంటుంది కానీ.. వేసవిలో ఎంతో అందంగా, విహరించడానికి వీలుగా వుంటుంది.
  • భారతదేశంలో మలబార్ కోస్ట్ ప్రాంతంలో వుండే ఈ కేరళ రాష్ట్రం పచ్చని వాతావరణంతో, ఎంతో చల్లగా వుంటుంది. చాలామంది భారతీయులు వేసవిలో సందర్శించేందుకు ఈ ప్రాంతానికే వస్తారు.
  • భారతదేశంలోని సిక్కిం నగరానికి ఉత్తరభాగంలో ఈ లేక్ వుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తు (17,000 అడుగుల)లో వున్న లేక్ గా ఇది ప్రసిద్ధి గాంచింది. ఈ లేక్ నుంచి కేవలం 5 కి.మీ. దూరంలోనే చైనా బార్డర్ వుంది.
  • ప్రపంచ పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధ చెందిన ఈ ప్రాంతానికి నిత్యం పర్యాటకులు వస్తూనే వుంటారు. అయితే.. సూర్యతాపంలో చల్లదనాన్ని ఆస్వాదించేందుకు వేసవికాలంలో ఇక్కడ పర్యాటకుల సంఖ్య మరింత ఎక్కువగా పెరుగుతుంది.
  • ఛత్తీస్ ఘర్ రాష్ట్రంలోని బాస్తర్ జిల్లా జగ్దల్ పూర్ ప్రాంతానికి పశ్చిమభాగంలో ఈ వాటర్ ఫాల్స్ వున్నాయి. ఈ వాటర్ ఫాల్స్ ఇండియన్ నయాగారా ఫాల్స్ గా ప్రసిద్ధి చెందింది.
More Fromworld
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.