• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>జాతిని ఐక్

Full Screen
1/9
Auto Play
slow fast
indias longest bridges | indias wonderful bridges | Photo of 0 | యమునా బ్రిడ్జి (Yamuna Bridge)
img

యమునా బ్రిడ్జి (Yamuna Bridge)

గుజరాత్ రాష్ట్రంలోని అలహాబాద్ సిటీలో ఈ బ్రిడ్జీని యమునా నదిపై నిర్మించారు. దీనిని 2004లో ఆవిష్కరించారు. ఈ బ్రిడ్జి అలహాబాద్- నైనీ లను కలుపుతుంది. దీని పొడవు 1,510 మీటర్లు.
  • PREVIOUS SLIDESHOWS

    స్వర్గాన్ని తలపించే అందమైన ఐల్యాండ్స్..

    స్వర్గాన్న

  • NEXT SLIDESHOWS

    అందమైన ప్రదేశాలు.. ఆత్మహత్యలకు నిలయాలు

    అందమైన ప్ర

Share on Facebook
  • యమునా బ్రిడ్జి (Yamuna Bridge)
  • వెంబనాడ్ రైల్ బ్రిడ్జి (Vembanad Rail Bridge)
  • రాజీవ్ గాంధీ సీ లింక్ (rajiv gandhi sea link)
  • పన్వాల్నది బ్రిడ్జి (panvalnadi bridge)
  • పంబన్ బ్రిడ్జి (Pamban Bridge)
  • మహాత్మాగాంధీ సేతు (Mahatma Gandhi Setu)
  • హౌరా బ్రిడ్జి (Howrah Bridge)
  • కోరోనేషన్ బ్రిడ్జి (Coronation Bridge)
  • బ్రహ్మపుత్ర బ్రిడ్జి (brahmaputra bridge)
Tags  :    amazing bridges india  wonderful bridges india  pride bridges india  indias wonderful bridges  indias longest bridges  indias best bridges  bridges in india  indian bridges  
Home > Slideshows > Travel > జాతిని ఐక్యం చేస్తున్న అద్భుత వంతెనలు

RELATED SLIDESHOWS

  • ఇండియాలోని డేంజర్ టూరిస్ట్ ప్రదేశాలు.. జాగ్రత్త
    ఇండియాలోని డేంజర్ టూరిస్ట్ ప్రదేశాలు.. జాగ్రత్త
  • ‘వయనాడ్’లో దాగివున్న ప్రకృతి సౌందర్య ప్రదేశాలు
    ‘వయనాడ్’లో దాగివున్న ప్రకృతి సౌందర్య ప్రదేశాలు
  • నవంబర్ లో సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు
    నవంబర్ లో సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు
  • బెంగుళూరులో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
    బెంగుళూరులో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
Previous Next
  • గుజరాత్ రాష్ట్రంలోని అలహాబాద్ సిటీలో ఈ బ్రిడ్జీని యమునా నదిపై నిర్మించారు. దీనిని 2004లో ఆవిష్కరించారు. ఈ బ్రిడ్జి అలహాబాద్- నైనీ లను కలుపుతుంది. దీని పొడవు 1,510 మీటర్లు.
  • ఇది కేరళ రాష్ట్రంలో వుంది. ఈ బ్రిడ్జి కోచిలోని ఎడప్పల్లీ-వల్లార్ పదమ్ ప్రాంతాలను కలుపుతుంది. దీన్ని 2011లో ఆవిష్కరించారు. దీని పొడవు 4,620 మీటర్లు.
  • ఈ బ్రిడ్జి ముంబై మహానగరంలో వుంది. ఇది బాండ్రా-వర్లీ ప్రాంతాలను కలుపుతుంది. దీని నిర్మాణ పనులు 2000లో మొదలుకాగా.. 2010లో ఆవిష్కరించారు. దీని పొడవు 5,600 మీటర్లు.
  • రత్నగిరిలోని పన్వాల్ నదిపై ఈ బ్రిడ్జిని నిర్మించారు. దీని పొడవు 424 మీటర్లు. దీన్ని కొంకణ్ రైల్వే బ్రిడ్జీగా కూడా పిలుస్తారు.
  • సముద్రంపై నిర్మించిన ఈ బ్రిడ్జి దక్షిణ భారతదేశాన్ని- రామేశ్వరాన్ని కలుపుతూ ఉంది. 1914లో ఆవిష్కరించిన ఈ బ్రిడ్జి పొడవు 2,430 మీటర్లు. ఈ బ్రిడ్జీని ‘అన్నై ఇందిరా గాంధీ బ్రిడ్జి’ అని కూడా అంటారు.
  • ఉత్తర బీహార్ రాష్ట్రంలోని గంగానదిపై నిర్మించిన ఈ బ్రిడ్జి.. పాట్నా- హాజీపూర్ ప్రాంతాలను కలుపుతుంది. 1982లో ఆవిష్కరించిన ఈ బ్రిడ్జి పొడవు 5,575 మీటర్లు.
  • పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్ కతా సిటీలో వున్న హూగ్లీ నదిపై ఈ బ్రిడ్జిని నిర్మించడం జరిగింది. దీనిని 1943లో ఆవిష్కరించారు. ఈ బ్రిడ్జి కోల్ కత- హౌరా లను కలుపుతుంది. దీని పొడవు 705 మీటర్లు.
  • వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని డార్జీలింగ్ జిల్లాలో తీస్తా నదిపై ఈ బ్రిడ్జిని 1941లో ఆవిష్కరించారు. ఈ బ్రిడ్జి డార్జీలింగ్- జల్ పైగురిలను కలుపుతుంది.
  • అస్సాం లోని బ్రహ్మపుత్రా నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జి ఉత్తర- తూర్పు రాష్ట్రాలతోపాటు మిగిలిన భారతదేశాన్ని కలుపుతూ ఉంది. దీని పొడవు 4258 అడుగులు. దీనిని 1963లో ఆవిష్కరించారు.
More Fromworld
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.