ఓవర్ టౌన్ బ్రిడ్జి (Overtoun Bridge)
స్కాట్లాండ్ లో ఓ మిస్టీరియస్ ప్రదేశంలో వుండే ఈ బ్రిడ్జి.. 100 సంవత్సరాల పురాతన కాలానికి చెందింది. గత 50 ఏళ్లలో ఈ బ్రిడ్జిపై నుంచి 50 కుక్కలు దూకి చనిపోయాయి. 2005లో కూడా కేవలం 6 నెలల వ్యవధిలోనే 6 కుక్కలు దీనిపైనుంచి దూకి మరణించాయి. అవి ఎందుకు దూకి చనిపోయాయో తెలియదు కానీ.. అవి ఆత్మహత్య చేసుకున్నట్లు కథనాలు వచ్చాయి. దీంతో ఈ బ్రిడ్జి సూసైడ్ ప్రదేశంగా పేరుగాంచింది.