• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>క్రికెట్ ద

Full Screen
2/10
Auto Play
slow fast
Photo of 0 | indian cricketers affairs | cricketers affairs | యువరాజ్ సింగ్ - కిమ్ శర్మ
img

యువరాజ్ సింగ్ - కిమ్ శర్మ

గతంలో ఈ జంట చెట్టాపట్టాలేసుకుని తిరిగారని, దాదాపు ఏడాదిపాటు కెమెరాకి చిక్కకుండా రహస్యంగా డేటింగ్ చేశారని పుకార్లు షికార్లు చేశాయి. ఆ సందర్భంలో ఇద్దరూ తమపై వస్తున్న వార్తలను ఖండించకపోవడంతో అనుమానాలు బలపడ్డాయి. అయితే ఇప్పుడు మాత్రం ఎవరిపని వాళ్లు చేసుకుంటున్నారు.
  • PREVIOUS SLIDESHOWS

    అత్యంత భయంకరమైన రైల్వే స్టేషన్లు..

    అత్యంత భయం

  • NEXT SLIDESHOWS

    ఔరా.. అబ్బురపరిచే విచిత్ర భవంతులు!

    ఔరా.. అబ్బుర

Share on Facebook
  • జహీర్ ఖాన్ - ఇషా స్రావనీ
  • యువరాజ్ సింగ్ - కిమ్ శర్మ
  • విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ
  • శ్రీశాంత్ - రాయ్ లక్ష్మీ
  • రవిశాస్త్రి - అమృతాసింగ్
  • ఇమ్రాన్ ఖాన్ - జీనత్ అమన్
  • హర్భజన్ సింగ్ - గీతా బస్రా
  • గంగూలీ - నగ్మ
  • మహేంద్రసింగ్ ధోనీ - దీపికా పడుకొనె
  • అజారుద్దీన్ - సంగీత
Tags  :    star cricketers  cricketers affairs  bollywood actresses affairs  heroines affairs  cricketers heroines affair  bollywood news  indian cricketers  indian cricketers affairs  anushka sharma virat kohli  mahendra singh dhoni deepika padukone  
Home > Slideshows > Sports > క్రికెట్ దిగ్గజాలను అలరించిన ప్రియురాళ్లు

RELATED SLIDESHOWS

  • ఇండియన్ స్టార్ క్రికెటర్లు.. వారు పుట్టిన జన్మస్థలాలు
    ఇండియన్ స్టార్ క్రికెటర్లు.. వారు పుట్టిన జన్మస్థలాలు
  • క్రీడారంగంలో రాణిస్తున్న భారతీయ మహిళలు
    క్రీడారంగంలో రాణిస్తున్న భారతీయ మహిళలు
  • చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన క్రీడారంగ ప్రముఖులు..
    చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన క్రీడారంగ ప్రముఖులు..
  • ఫిఫాలో ఫిగర్ల సునామీ
    ఫిఫాలో ఫిగర్ల సునామీ
Previous Next
  • ఫేమస్ బౌలర్’గా పేరొందిన జహీర్ ఖాన్.. ఇషా ష్రావనీ అనే యాక్ట్రెస్’తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడంటూ తెగ ప్రచారాలు జరిగాయి. అయితే తమ మధ్య ఎటువంటి రిలేషన్ లేదని, ఓ ఈవెంట్ లో మాత్రమే అనుకోకుండా కలిశామని జహీర్ ఖండించాడు.
  • గతంలో ఈ జంట చెట్టాపట్టాలేసుకుని తిరిగారని, దాదాపు ఏడాదిపాటు కెమెరాకి చిక్కకుండా రహస్యంగా డేటింగ్ చేశారని పుకార్లు షికార్లు చేశాయి. ఆ సందర్భంలో ఇద్దరూ తమపై వస్తున్న వార్తలను ఖండించకపోవడంతో అనుమానాలు బలపడ్డాయి. అయితే ఇప్పుడు మాత్రం ఎవరిపని వాళ్లు చేసుకుంటున్నారు.
  • ఇండియన్ వైస్-కెప్టెన్’గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సెక్సీ నటి అనుష్క శర్మల మధ్య కొన్నాళ్లనుంచి ఎఫైర్ నడుస్తున్న సంగతి తెలిసిందే! ఈమధ్యే విరాట్ తాను అనుష్కతో డేటింగ్ చేస్తున్నట్లు స్వయంగా పేర్కొన్నాడు కూడా! త్వరలోనే పెళ్లెప్పుడనేది వెలువడనుందని పేర్కొన్నాడు. మరెప్పుడో వేచి చూద్దాం!
  • గతంలో స్టార్ క్రికెట్ లీగ్ సందర్భంగా గ్రౌండులో ముచ్చటిస్తూ కెమెరాకి చిక్కిన ఈ జంట.. తర్వాత కొన్నాళ్లపాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. కొన్ని ఫోటోషూట్’లు కూడా ఇచ్చారు. దాదాపు పెళ్లిదాకా వచ్చేసిందని అనుకున్నారు. ఇంతలోనే ఏమైందో ఏమోగానీ విడిపోయారు.
  • క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన రవిశాస్త్రి, నటి అమృతాసింగ్’ల మధ్య సీక్రెట్ అఫైర్ నడుస్తోందంటూ పుకార్లు వచ్చాయి. ఈ వ్యవహారం కొన్నాళ్లపాటు హాట్ టాపిక్’గా మారింది. ఎందుకంటే.. ఇద్దరు ముందుగానే పెళ్లి చేసుకున్నారు కాబట్టి!
  • పాకిస్తాన్ ఫేమస్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ బాలీవుడ్ 80లలో సెక్స్ బాంబ్’గా పేరొందిన జీనత్ అమన్’ల మధ్య ఎఫైర్ వుందంటూ ప్రచారాలు జరిగాయి. అయితే ఇంతలోనే ఇమ్రాన్ ఓ బిజినెస్’మేన్ కూతురిని పెళ్లి చేసుకోవడంతో ఆ వార్తలు అక్కడితో ఆగిపోయాయి.
  • తన బౌలింగ్ స్వింగ్’తో ఆటగాళ్లను పవెలియన్’కు పంపించే భజ్జీ.. బాలీవుడ్ హాట్ బాంబ్’గా పేరొందిన గీతాబస్రా ఒడిలో బౌల్డ్ అయినట్లు తానే స్వయంగా పేర్కొన్నాడు. ఇప్పటికీ లవర్స్’గానే కొనసాగుతున్నారు కానీ.. పెళ్లి ఎప్పుడనేదే క్లారిటీ రాలేదు! అన్నట్టు ఈ జంట ఈమధ్య అంతగా కనిపించడం లేదు!
  • ఇండియన్ కెప్టెన్’గా కొనసాగుతున్న నేపథ్యంలో సౌరవ్ గంగూలీ, నగ్మల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని పుకార్లు వచ్చాయి. అప్పట్లో ఇద్దరూ ఆడిపోసుకుంటూ అప్పుడప్పుడు చిక్కిపోయారు కూడా!
  • టీమిండియా కెప్టెన్’గా ధోనీ ఎంపికైన తొలినాళ్లలో బాలీవుడ్ నటి దీపికతో ప్రేమాయణం నడుపుతన్నాడంటూ వార్తలొచ్చాయి. ఆమధ్య ఓ సందర్భంలో ఇద్దరు కలుసుకోవడం వల్ల ఆ రూమర్లు బలపడ్డాయి కానీ.. తమ మధ్య ఎఫైర్ లేదంటూ ఇద్దరు కొట్టిపారేశారు. ధోనీ సాక్షిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే!
  • క్రికెట్ రంగంలో బెస్ట్ కెప్టెన్’గా పేరుగాంచిన అజారుద్దీన్, సంగీత ఇద్దరూ పెళ్లికాకముందు డేటింగ్’లు, షికార్లు అంటూ తెగ తిరిగారులెండి! అప్పట్లో వీరి ప్రేమపై తెగ వార్తలొచ్చాయి. అయితే ఆ వార్తలకు శాశ్వతంగా ఫుల్’స్టాప్ పెడుతూ ఇద్దరూ వివాహం చేసుకుని, సంతోషంగా జీవిస్తున్నారు.
More Fromworld
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.