• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>చిత్రపరిశ్

Full Screen
1/9
Auto Play
slow fast
Photo of 0 | ashwini nachappa movies | vijendar singh news | వినోద్ కాంబ్లీ
img

వినోద్ కాంబ్లీ

సచిన్’తో పాటు క్రికెట్ రంగంలోకి అడుగుపెట్టిన ఈ మాజీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్’మేన్.. 2002లో వచ్చిన ‘‘అన్నర్థ్’’ అనే బాలివుడ్ చిత్రంలో నటించారు.
  • PREVIOUS SLIDESHOWS

    అత్యంత భయంకరమైన రైల్వే స్టేషన్లు..

    అత్యంత భయం

  • NEXT SLIDESHOWS

    ఔరా.. అబ్బురపరిచే విచిత్ర భవంతులు!

    ఔరా.. అబ్బుర

Share on Facebook
  • వినోద్ కాంబ్లీ
  • విజేందర్ సింగ్
  • సునీల్ గవాస్కర్
  • శ్రీశాంత్
  • కపిల్ దేవ్
  • జ్వాలా గుత్తా
  • హర్భజన్ సింగ్
  • అశ్వని నాచప్ప
  • అజయ్ జడేజా
Tags  :    indian sports persons movies  ajay jadeja movies  kapil dev movies  sunil gavaskar movie  vinod kambli movie  ashwini nachappa movies  jwala gutta movies  vijendar singh news  sreesanth news  
Home > Slideshows > Sports > చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన క్రీడారంగ ప్రముఖులు..

RELATED SLIDESHOWS

  • ఇండియన్ స్టార్ క్రికెటర్లు.. వారు పుట్టిన జన్మస్థలాలు
    ఇండియన్ స్టార్ క్రికెటర్లు.. వారు పుట్టిన జన్మస్థలాలు
  • క్రీడారంగంలో రాణిస్తున్న భారతీయ మహిళలు
    క్రీడారంగంలో రాణిస్తున్న భారతీయ మహిళలు
  • క్రికెట్ దిగ్గజాలను అలరించిన ప్రియురాళ్లు
    క్రికెట్ దిగ్గజాలను అలరించిన ప్రియురాళ్లు
  • ఫిఫాలో ఫిగర్ల సునామీ
    ఫిఫాలో ఫిగర్ల సునామీ
Previous Next
  • సచిన్’తో పాటు క్రికెట్ రంగంలోకి అడుగుపెట్టిన ఈ మాజీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్’మేన్.. 2002లో వచ్చిన ‘‘అన్నర్థ్’’ అనే బాలివుడ్ చిత్రంలో నటించారు.
  • బాక్సింగ్ రంగంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ యువ క్రీడాకారుడు.. ‘‘ఫగ్లీ’’ అనే బాలీవుడ్ మూవీలో నటించాడు. అప్పుడప్పుడు కొన్ని టీవీ షోలలో తళుక్కుమని మెరుస్తుంటాడు.
  • క్రికెట్ ప్రపంచంలో మోస్ట్ సక్సెస్ ఫుల్ ఓపెనింగ్ బాట్స్మెన్’గా తనకంటూ ప్రత్యేక పేరు సాధించిన సునీల్... ‘‘మాలామాల్’’ అనే హిందీ చిత్రంలో చిన్న పాత్రలో నటించారు.
  • మ్యాచ్ ఫిక్సింగ్’కు పాల్పడ్డాడనే ఆరోపణలతో శాశ్వతంగా క్రికెట్ రంగం నుంచి నిషేధించబడిన ఈ మాజీ క్రికెటర్.. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషా సినిమాల్లో నటిస్తున్నాడు.
  • ఇండియాకి మొదటి వరల్డ్ కప్ సాధించిపెట్టిన మాజీ దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్.. ‘‘స్టంపౌట్, ఇక్బాల్’’ తదితర చిత్రాలలో గెస్ట్ రోల్స్’లో నటించారు.
  • భారత స్టార్ బాడ్మింటన్ క్రీడాకారిణిగా విశ్వవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేకగుర్తింపు సాధించిన ఈ అమ్మడు... నితిన్ సరసన ‘‘గుండెజారి గల్లంతయ్యిందే’’ అనే చిత్రంలో ఓ పాటలో తళ్ళుక్కున మెరిసింది.
  • క్రికెట్ ప్రస్థానంలో స్పిన్నర్’గా ప్రత్యేక గుర్తింపు సాధించిన ఈ ఫేమస్ క్రికెటర్.. ‘‘భజ్జీ ఇన్ ప్రాబ్లమ్’’ అనే పంజాబీ మూవీలో నటించాడు.
  • అథ్లెట్’గా క్రీడా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈమె... ‘‘అశ్వనీ, మిస్ 420, ఇన్స్’పెక్టర్ అశ్వినీ, అందరూ అందరే’ వంటి చిత్రాలలో నటించి, నటిగా పేరు సాధించింది.
  • క్రికెటర్’గా తన కెరీర్’ని ప్రారంభించిన జడేజా.. ‘‘ఖేల్’’ అనే హిందీ చిత్రంలో నటించారు. ఇందులో జడేజాతోపాటు సెలీనా జెట్లీ, సునీల్ శెట్టి కో-స్టార్స్’గా నటించారు.
More Fromworld
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.