• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>దెయ్యాలు ఎ

Full Screen
9/9
Auto Play
slow fast
haunted places | Photo of 0 | worlds haunted hoteld | బన్ఫ్ స్ర్పింగ్స్ హోటల్ (Banff Springs Hotel)
img

బన్ఫ్ స్ర్పింగ్స్ హోటల్ (Banff Springs Hotel)

ప్రత్యేకంగా రైలు ప్రయాణికుల కోసం 125 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ హోటల్.. ఇప్పటికీ అందంగా విరాజిల్లుతుంటుంది అయితే గతంలో 873 రూమ్ లో ఒక కుటుంబం మర్డర్ చేయబడిందని సమాచారం. ఈ ఘటన జరిగిన అనంతరం 1976లో అదే రూమ్ లోనే మరో వ్యక్తి చనిపోయాడు. అప్పటినుంచి ఆ ఇంట్లో దెయ్యాలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని చెబుతుంటారు.
  • PREVIOUS SLIDESHOWS

    వణుకుపుట్టించే వండర్ స్పాట్స్!

    వణుకుపుట్ట

  • NEXT SLIDESHOWS

    పరిశుభ్రతకు ఆనవాళ్లు.. ఆ దేశాలు..

    పరిశుభ్రతక

Share on Facebook
  • స్టాన్లీ హోటల్ (stanley hotel)
  • ద రసెల్ హోటల్ (The Russel Hotel)
  • రూజ్ వెల్ట్ హోటల్ (Roozevelt Hotel)
  • క్వీన్ మేరీ (Queen Marry)
  • మిర్ట్ లెస్ ప్లాంటేషన్ (Myrtles Plantation)
  • లంఘమ్ హోటల్ (Langham Hotel)
  • హోటల్ డెల్ కొరొనాడో (Hotel Del Coronado)
  • హోటల్ బెర్చీల్లీ (Hotel Berchielli)
  • బన్ఫ్ స్ర్పింగ్స్ హోటల్ (Banff Springs Hotel)
Tags  :    haunted hotels  the most haunted hotels  haunted houses  haunted theatres  haunted islands  haunted places  the most haunted places in the world  worlds haunted hoteld  
Home > Slideshows > World > దెయ్యాలు ఎక్కువగా బసచేస్తున్న హోటళ్లు!

RELATED SLIDESHOWS

  • దేశంలోని అద్భుతమైన దేవాలయాలు
    దేశంలోని అద్భుతమైన దేవాలయాలు
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
    తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
  • భారత్ లో దాగివున్న మిస్టరీ గుహలు
    భారత్ లో దాగివున్న మిస్టరీ గుహలు
  • ఈ గ్రామాలు.. భూతల స్వర్గానికి తలమానికం!
    ఈ గ్రామాలు.. భూతల స్వర్గానికి తలమానికం!
Previous Next
  • 1907లో నిర్మించబడిన ఈ హోటల్ ఎప్పుడూ వెలుగుతూ కనిపిస్తుంది. అయితే ఇది చూడటానికి ఎంత అందంగా వుంటుందో.. లోపల అంతే భయానకంగా వుంటుందని కొంతమంది విజిటర్స్ పేర్కొంటున్నారు. ఆ హోటల్లోని రూమ్ నెం. 217, 407 లలో దెయ్యాలు సంచరిస్తుంటాయని... ఏవేవో ఘటనలు చోటుచేసుకుంటాయని ఇప్పటికీ అంటుంటారు.
  • సిడ్నీలో నిర్మించబడిన ఈ మనోహరమైన భవంతిలో దెయ్యాలు సంచరిస్తున్నాయని చెబుతున్నారు. ఇక్కడ నివాసముండటానికి వచ్చిన నావికులు.. రూమ్ నెం.8 లో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతున్నాయని.. ఆ రూమ్ వాకిలి దానికదే తెరుకుని, మూసుకుపోతోందనే భయంతో ఆందోళనలకు గురవుతున్నారు. ఆ దెబ్బతో చాలామంది హోటల్ ను అప్పటికప్పుడే ఖాళీ చేసిన సందర్భాలూ వున్నాయి.
  • హాలీవుడ్ హాట్ స్పాట్ గా పేరొందిన ఈ విలాశమైన భవంతిని 1927లో నిర్మించారు. ఇక్కడికి అత్యంత ధనవంతులు వుండటానికి వస్తారు. అయితే 229 నెంబర్ రూములో దెయ్యాల రూపురేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఒక మహిళ తెలిపింది. అలాగే 928లో నివాసమున్న మరో వ్యక్తి తనకు ట్రంపెట్ వాయిద్యాలు వినిపించాయని.. ఇక్కడ నిజంగా దెయ్యాలు సంచరిస్తున్నాయనే భయంతో అక్కడినుంచి పారిపోయాడు.
  • ఎంతో అద్భుతంగా నిర్మించబడిన క్వీన్ మేరీ అనే షిప్ లో సైతం దెయ్యాలు సంచరిస్తున్నాయని సమాచారం! 1930, 1960లలో ఇద్దరు మహిళలు ఆ షిప్ లోని స్విమ్మింగ్ పూల్ లో పడి మునిగిపోయారు. అప్పటినుంచి అందులో దెయ్యాల రూపురేఖలు కనిపిస్తున్నాయని వారి ఆందోళన. ఈ భయంతో వారిద్దరూ అప్పట్లో నివాసం వున్న B340 అనే రూమ్ ని ఎప్పటికీ తెరవకుండా మూసివేసేశారు.
  • ఎంతో మనోహరంగా కనిపిస్తున్న ఈ భవంతిని ఇండియన్ శ్మశానంపై నిర్మించడం జరిగింది.  గతంలో ఆ ఇంట్లో వున్న ఓ బానిస మహిళ తన బాస్ ను విషమిచ్చి చంపేసింది. ఆమె చేసిన నేరానికి ఆమెను ఉరివేసి చంపేశారు. ఇక అప్పటినుంచి ఆ ఇంటిపై దెయ్యాలు సంచరిస్తున్నాయని వార్తలు! చనిపోయిన మహిళ కొంతమంది మరణించిన పిల్లలతో కలిసి ఆ ఇంట్లో దర్జాగా తిరుగుతోందని అంటున్నారు.
  • 1865లో లండన్ లో దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇదొక అద్భుతమైన దృశ్యంగా అక్కడి ప్రజలు భావిస్తారు. అయితే ఒకనాడు ఇందులో అనుకోకుండా ఓ ఘటన చోటుచేసుకుందని అప్పటినుంచి ఇందులో దెయ్యాలు సంచరిస్తున్నాయని వార్తలు చెలరేగాయి. ఇప్పటికీ అందులోని రూమ్ నెం.333 శాశ్వతంగా మూతపెట్టేశారు.
  • శ్యాన్ డియోగోలో ఎంతో విలాసవంతంగా వున్న ఈ భవంతిని 1888లో నిర్మించడం జరిగింది. అయితే ఇందులో 1892లో ఒక మహిళ అనుమానాస్పదంగా మరణించింది. అప్పటినుంచి ఇప్పటికీ ఆ మర్డర్ మిస్టరీ తేలలేదు. దీంతో అక్కడ దెయ్యాలు సంచరిస్తున్నాయని.. వాటిని చూసిన నేపథ్యంలో ఆ అమ్మాయి మరణించిందనే పుకార్లు బయటకొచ్చాయి.
  • 20వ శతాబ్దంలో మధ్య సంవత్సరాల్లో నిర్మించబడిన ఈ హోటల్లో పొలిటిషియన్లు, మూవీ ఆర్టిస్టులు, సంగీత దర్శకులందరూ నివసించడానికి వస్తుంటారు. అయితే ఈ హోటల్ లోని హాలులో ఒక చిన్న అమ్మాయి సీలింగ్ నుంచి తలకిందులుగా వాలుతూ కనిపిస్తోందని ఒక మహిళ పేర్కోవడంతో దీనిని దెయ్యాల హోటల్ గా ప్రచారాలు చేశారు.
  • ప్రత్యేకంగా రైలు ప్రయాణికుల కోసం 125 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ హోటల్.. ఇప్పటికీ అందంగా విరాజిల్లుతుంటుంది అయితే గతంలో 873 రూమ్ లో ఒక కుటుంబం మర్డర్ చేయబడిందని సమాచారం. ఈ ఘటన జరిగిన అనంతరం 1976లో అదే రూమ్ లోనే మరో వ్యక్తి చనిపోయాడు. అప్పటినుంచి ఆ ఇంట్లో దెయ్యాలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని చెబుతుంటారు.
More FromWorld
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.