• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>భయపెట్టిస్

Full Screen
6/8
Auto Play
slow fast
the dangerous things | పాలను చిమ్మిస్తున్న కళ్లు | Photo of 0 | the dangerous eyes
img

పాలను చిమ్మిస్తున్న కళ్లు

కొందరిలో కొన్ని వింత కళలు దాగివుంటాయి. ఆ తరహాలోనే ఈ వ్యక్తిలో కూడా ఒక అద్భుతమైన కళ దాగివుంది. బ్రాండెన్ యంగ్ బ్లడ్ కీ అనే ఈ 22ఏళ్ల అబ్బాయి.. నోటిలో పాలు పోసుకుని వాటిని తన కళ్లద్వారా బయటకు విరజిమ్ముతాడు. ఇలా చేసినందుకు ఇతడికి గిన్నెస్ వరల్డ్ రికార్డులో స్థానం లభించింది.
  • PREVIOUS SLIDESHOWS

    నిర్మాణ మణిహారాలు.. ఆ అద్భుత వంతెనలు

    నిర్మాణ మణ

  • NEXT SLIDESHOWS

    వణుకుపుట్టించే వండర్ స్పాట్స్!

    వణుకుపుట్ట

Share on Facebook
  • మాట్లాడే కళ్లు
  • మాన్ స్టర్ లాగా పచ్చకళ్లు
  • ఒకే కన్నుతో పుట్టిన పిల్లి
  • భయంపుట్టించే క్రేజీ కళ్లు
  • ఏలియన్ కళ్లు
  • పాలను చిమ్మిస్తున్న కళ్లు
  • రాక్షసి రూపంలో
  • బరువును ఎత్తేస్తున్న కళ్లు
Tags  :    the craziest eyes  the dangerous eyes  the craziest persons  the craziest things  the craziest hobbits  the craziest women  the craziest men  the craziest animals  the dangerous things  
Home > Slideshows > LifeStyle > భయపెట్టిస్తున్న డేంజరస్ కళ్లు!

RELATED SLIDESHOWS

  • దసరాలో సందర్శించాల్సిన ఆధ్యాత్మిక ప్రదేశాలు
    దసరాలో సందర్శించాల్సిన ఆధ్యాత్మిక ప్రదేశాలు
  • దేశంలో వెలసిన అద్భుత ప్రదేశాలు
    దేశంలో వెలసిన అద్భుత ప్రదేశాలు
  • ఆశ్చర్యానికి నిలయాలు ఈ భవంతులు!
    ఆశ్చర్యానికి నిలయాలు ఈ భవంతులు!
  • ఆహారపదార్థాలు కావని తెలిసినా ఆరగించారు!!!
    ఆహారపదార్థాలు కావని తెలిసినా ఆరగించారు!!!
Previous Next
  • శ్యాండ్రా హోల్ బామ్ అనే ఓ యువతి నలుగురిలో కాస్త ప్రత్యేకంగా కనిపించాలనే ఉద్దేశ్యంతో.. తన పెదాలను ఇలా కళ్లరూపంలో మార్చేసుకుని అందరినీ చమత్కరించింది. ఇది చాలా అనూహ్యంగా వుండటంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
  • ఈమధ్య ప్రత్యేకమైన టాటూస్ ను ఒంటిపై ఎక్కడబడితే అక్కడ చెక్కించుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. ఆ తరహాలోనే ఈ వ్యక్తి అనూహ్యంగా వుంటుందని తన కంటిని ఇలా పసుపుపచ్చరంగులో మార్చేసుకున్నాడట!
  • ప్రపంచంలో అప్పుడప్పుడు కొన్ని వింత సంఘటనలు చోటు చేసుకోవడం, విపరీతరూపంలో జంతువులు జన్మించడం జరుగుతూ వుంటాయి. గతంలో జరిగిన విషయాలను పక్కనపెడితే.. 2005 డిసెంబర్ 28వ తేదీన ఒకే కన్ను కలిగిన పిల్లి పుట్టింది. దీనిని చూసిన మొదట్లో ఏలియన్ అంటూ భావించారు కానీ.. తర్వాత పిల్లి అని నిర్ధారణకు వచ్చేశారు.
  • ఈ తరహా వింతలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరో ఒకరికి వుండే వుంటుంది. ఏదో ఒక సంభాషణ సందర్భంలోగానీ.. ఎక్కువ సంతోషంగా వుండటం వల్లగానీ.. ఏదో ఒక కారణంతో మనకు తెలియకుండా మన కళ్లు విచిత్రమైన తరహాలో ఇతరులను భయపెట్టించేస్తుంటాయి.
  • ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రత్యేకత వుంటుందని అంటుంటారు... అలాంటిదే ఈ వ్యక్తిలో కూడా ఒక విచిత్రమైన హంగులున్నట్లున్నాయి. ఇతనెవరో అంతగా వివరాలు తెలియరాలేదు కానీ.. ఇతడు తన కళ్లను దాదాపు 1 నుంచి 50 మిల్లీమీటర్ల దూరంవరకు ఏ కోణంలోనైనా కదిలించగలడని తెలిసింది.
  • కొందరిలో కొన్ని వింత కళలు దాగివుంటాయి. ఆ తరహాలోనే ఈ వ్యక్తిలో కూడా ఒక అద్భుతమైన కళ దాగివుంది. బ్రాండెన్ యంగ్ బ్లడ్ కీ అనే ఈ 22ఏళ్ల అబ్బాయి.. నోటిలో పాలు పోసుకుని వాటిని తన కళ్లద్వారా బయటకు విరజిమ్ముతాడు. ఇలా చేసినందుకు ఇతడికి గిన్నెస్ వరల్డ్ రికార్డులో స్థానం లభించింది.
  • కిమ్ గుడ్ మేన్ అనే ఈ మహిళ ప్రపంచంలో మరెవ్వరూ చేయలేని పనిని తన కళ్లద్వారా చేసి, గిన్నెస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేసుకుంది. తన కళ్లను రాక్షసిలాగా దాదాపు 12 మీటర్లవరకు బయటకు తీసే శక్తి ఈమెలో వుంది.
  • కళ్లు కేవలం చూడటానికి మాత్రమే కాదు.. బరువు ఎత్తడానికి కూడా పనికొస్తాయంటూ ఇండియాకు చెందిన డాక్టర్ సత్యజిత్ హోతా అనే ఈ వ్యక్తి నిరూపించేశాడు. ఇతడు చేసిన ఈ సాహసానికి గిన్నెస్ వరల్డ్ రికార్డులో స్థానం సాధించాడు.
More FromLifestyle
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.