కలర్ ఫుల్ ఫ్రూట్స్
డార్క్ కలర్ తో కూడిన పండ్లలో క్యాన్సర్ కణాలతో పోరాడే ఔషధాలు మోతాదుకు మించి ఎక్కువగానే వుంటాయి. అలాగే ముదురువర్ణం కలిగిన దానిమ్మలో ఇండోల్ 3 కార్బినోల్.. సెల్స్ లోని డీఎన్ఏ మరమ్మత్తు చేయడానికి తగినంత శక్తిని అందిస్తుంది. దీంతో క్యాన్సర్ కణాల అభివృద్ధిని ఇది అడ్డుకుంటుంది.