ఫిఫా వరల్డ్ కప్ లో అభిమానులు
అయితే ఇన్నేసి సంఘటనలు జరుగుతున్నప్పటికీ... బ్రెజిల్ లో అభిమానుల సంఖ్య మాత్రం అస్సలు తగ్గడమే లేదు. రోజురోజుకు ఉత్కంఠభరితంగా మారునున్న తరుణంలో అభిమానులు కూడా అపారంగా పెరిగిపోతూనే వున్నారు. ఫిఫా వరల్డ్ కప్ ఆటలను తమ కళ్లారా కనువిందు చేసుకోవాలని దేశ విదేశాల నుంచి లక్షలాదిమంది అభిమానులు తరలివస్తున్నారు. తమ జట్టు ఓటమి పాలయినా... అవేమీ పట్టించుకోకుండా ఆట మీదున్న అభిమానాన్ని నలుగురితో పంచుకుంటున్నారు.