రాక్వెల్ జిమ్మెర్వాన్
ప్రతిఒక్క ప్రాంతానికి తనకంటూ ఏదో ఒక ప్రాముఖ్యతను కలిగి వుంటుంది. అది రాజకీయపరంగాగానీ, ఆటలపోటీలపరంగాగానీ, ఎంటర్ టైన్ మెంట్ పరంగాగానీ, పరిశ్రమలపరంగాగానీ, ఇంకా రకరకాల రంగాల పరంగా అభివృద్ధి చెంది వుంటాయి. అలాగే ప్రస్తుతం ఫిఫా వరల్డ్ కప్ 2014 పోటీలు జరుగుతున్న బ్రెజిల్ కూడా.. సాకర్ గేమ్ ను ఎంతో ఆధ్మాత్మికపూర్వకంగా భావిస్తారు. అంతే కాదండోయ్... ప్రపంచంలోనే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే విధంగా వుండే అందాల తారల నిలయంగా కూడా బ్రెజిల్ ప్రాంతాన్ని పేర్కొంటున్నారు. అందుకు ఉదాహరణగా ఆ ప్రాంత హాట్ భామలు ఇచ్చిన ఫోటోషూట్ లు మీకోసం...
రాక్వెల్ జిమ్మెర్వాన్ : ఈమె కూడా రియో గ్రాండే దు సల్ స్థానిక ప్రాంతం నుంచి వచ్చిన మోడల్! ఈమె తన 14వ ఏట వున్నప్పుడే బ్రెజీలియన్ మోడల్ గా అందరి దృష్టిలో పడిపోయింది. తను ఇంకా పెరిగి పెద్దగవ్వకముందే ప్రపంచంలో ప్రతి గల్లీలోనూ నిర్వహించే అనేక రకాల ఫోటోషూట్ లకు పోజులిచ్చి ప్రతిష్టాత్మక కవర్ పేజీలలో నిలిచిపోయేది.