అలెస్సాండ్రా ఏంబ్రోసియో
ఈమె పోలిష్, ఇటాలియన్ సంతతికి చెందిన అమ్మాయి అయినా... ప్రపంచంవ్యాప్తంగా బ్రెజీలియన్ మోడల్ గానే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. తన 15వ ఏట నుంచి మోడలింగ్ ప్రపంచంలో అడుగుపెట్టిన ఈ సెక్సీ భామ.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జీక్యూ, వోగ్, మేరీ క్లారీ వంటి మ్యాగజైన్స్ తోపాటు దాదాపు 50 ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ కు తన హాట్ అందాల పోజులిచ్చింది. 2008వ సంవత్సరంలో తన మొదటి విక్టోరియా సీక్రెడ్ ఫ్యాషన్ లో పాల్గొనడానికి మూడు నెలల ముందే ఒక తల్లికి జన్మనిచ్చిన ఈమె... ఆ తరువాత అందనంత స్థాయికి మోడల్ గా ఎదిగిపోయింది.