ఇసబెల్ గౌలార్ట్
తన జీవిత చరిత్రలోనే చికాకు తెప్పించేవిధంగా ఈమె కెరీర్ మొదలయ్యింది. ద బ్రెజిలియన్ విక్టోరియాస్ సీక్రెట్ ఏంజెల్ గా పిలువబడే ఈ హాట్ సోయగాల సుందరి.. తన మొట్టమొదట ఫ్యాషన్ షోలో చేదు అనుభవాన్ని చవిచూసింది. ఫ్యాషన్ షోలో సందర్భంగా ఇచ్చిన ఫోటోషూట్ లో తన టాప్ కిందకు జారిపోయి, పూర్తిగా ఎద అందాలు కనిపించేలా ఒక దురదృష్టకరమైన సంఘటన చోటు చేసుకుంది. అయితే తన గత జీవిత అనుభవాలను మరిచిపోయి అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు బ్రెజీలియన్ టాప్ మోడల్స్ లోనే తనదైన పేరును నమోదు చేసుకుంది. పిచ్చపిచ్చ అందాలతో రకరకాల మ్యాగజైన్స్ కు పోజులిస్తూ అందరినీ పిచ్చెక్కిస్తోంది.