Kids Jokes
సార్! మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది!

బడిలో పాఠాలు చెప్పడానికి అని మాష్టారు గదిలోకి ప్రవేశించగానే.. ఆయన్ని చూసిన ఒక విద్యార్థి ‘‘సార్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది’’ అని అంటాడు. 

అప్పుడు మాష్టారు కోపంగా.. ‘‘అందుకే స్కూలుకి 29 రోజులు లీవ్ పెట్టకుండా రోజు రమ్మనేది ఇందుకే. నేనేరా మీ క్లాస్ మాష్టారు’’ని అని అంటాడు.