Kids Jokes
నూక రాజు ను English లో ?

టీచర్  :  మీ నాన్న పేరేంటి ? తెలుగులో మాట్లదవద్దు , ఇంగ్లీష్ లో చెప్పు బంటి ?
బంటి  :  రైస్ పిస్ కింగ్ టీచర్
టీచర్  :  అదేం పేరూ ?
బంటి  :  తెలుగులో నూక రాజు టీచర్ , మీరూ ఇంగ్లిష్ లో చెప్పమన్నారుగా.
టీచర్  :  అదేం పేరూ ?
బంటి  :  తెలుగులో నూక రాజు టీచర్ , మీరూ ఇంగ్లిష్ లో చెప్పమన్నారుగా.