Ram gopal varma to make movie on modi life

ram gopal varma, ram gopal varma wiki, ram gopal varma movies, ram gopal varma latest, ram gopal varma upcoming movies, ram gopal varma latest news, ram gopal varma movie on modi life, ram gopal varma comments, ram gopal varma interview, narendra modi, narendra modi latest, narendra modi comments, narendra modi speech, narendra modi wiki, narendra modi movie by ram gopal varma, narendra modi america tour, narendra modi us tour, latest news, movie news, amitabh bachan, amitabh bachan wiki, amitabh bachan movies, amitabh bachan family, amitabh bachan photos, amitabh bachan in modi movie

director ram gopal varma to make movie on modi life and also asked amitabh bachchan to act in that movie : in an other sensation ram gopal varma directing a movie on modi life with big b amitab bachan as a hero in that movie

వామ్మో... అమితాబ్ ను పెట్టి మోడీది తీసేస్తాడట

Posted: 09/30/2014 03:53 PM IST
Ram gopal varma to make movie on modi life

సినిమా ఇండస్ర్టీలో సంచనాలకు కేరాఫ్ అడ్రస్ అంటే రామ్ గోపాల్ వర్మ అని చెప్పాలి. వివాదాస్పద కామెంట్లు చేయాలన్నా.., వివాదాస్పద సినిమాలు తీయాలన్నా.., సినిమాను వివాదం చేయాలన్నా ఆయనకు ఆయనే సాటి. అలాంటి రామ్ గోపాలుడు మరో ప్రయత్నం మొదలు పెట్టాడు. ఈ సారి ఏకంగా ప్రధాని నరేంద్రమోడిని టార్గెట్ చేశాడు. మోడి జీవితం ఆధారంగా సినిమా తీయాలని డిసైడ్ అయ్యాడట. గతంలో ఇలాంటి ప్రయత్నాలు చేసి బాగానే పాపులర్ అయిన వర్మ.., ఇప్పుడీ సినిమాతో ఏం చేస్తాడో మరి, ఇక దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

ప్రధాని నరేంద్రమోడి జీవితం ఆధారంగా రూపొందించే ఈ సినిమాకు ‘భగవాన్’ అని పేరు పెట్టినట్లు సినిమా వర్గాలు అంటున్నాయి. ఇక హీరో వచ్చేసి మన బిగ్ బి అమితాబ్ బచ్చన్ ను ఎంపిక చేశారట. అయితే ఆయన ఇంకా ఓకే చేయలేదనుకోండి. మన వర్మాయ్ అయితే బచ్చన్ జీ తో మోడిజీ సినిమా తీయాలి అని తహతహలాడుతున్నాడు. ఎలాగైనా పెద్దాయనను ఒప్పించాలని ఫిక్స్ అయ్యాడని ఫిలింనగర్ వర్గాల టాక్. గతంలో బాల్ థాక్రే జీవితం ఆధారంగా ‘సర్కార్’ అనే సినిమా తీశాడు. అదే విధంగా తెలుగులో పరిటాల రవి జీవితం ఆధారంగా ‘రక్త చరిత్ర’ తెరకెక్కించాడు. ఇక దావూద్, చోటా రాజన్ జీవిత కధలను ‘కంపెనీ’ అనే సినిమా ద్వారా ప్రేక్షకులకు అందించాడు.

ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలతో అందరి మన్ననలు పొందిన వర్మ ఇప్పుడు మోడి జీవితం ఆధారంగా సినిమా తీయాలి అనుకోవటం బాగానే ఉంది. సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు బయటకు వస్తుంది అనే విషయంపై స్పష్టత లేదు. ఎందుకంటే తానుతీయబోయే జీవిత కధలకు క్షేత్రస్థాయిలో పర్యటించి కొంత మ్యాటర్ సేకరించి సినిమా తీయటం అలవాటు. అలాంటిది ఇప్పుడు వర్మ మోడి సినిమా కోసం ఆయన సొంతూరుకు వెళ్ళటంతో పాటు ఆర్.ఎస్.ఎస్. ప్రతినిదులను కలవాలి. బీజేపీ నేతలతో చర్చించాలి. ఓ చాలా చేయాలి. ఇదంతా అయిపోయి సినిమా త్వరగా పూర్తి అయి సక్సెస్ కొట్టి బిగ్ బీతో కలిసి ఐస్ క్రీం తింటూ తియ్యని వేడుక చేసుకోవాలనే అంతా కోరుకుందాం.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  ram gopal varma  amitabh bachan  movies  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more