టాలీవుడ్ కామెడీ బ్రహ్మి చేసే నేరాలు ..ఘోరాలు ..చాలా విచిత్రంగా ఉంటాయి. ఆయన ఏదీ చేసిన చాలా కామెడీగా ఉంటుంది.. చివరకు రొమాన్స్ గా సరసం ఆడిన ..అందరు కామెడీనే అనుకుంటున్నారు. కానీ కొంతమంది మాత్రం బ్రహ్మికి నోటి దుల చాలా ఉందని టాలీవుడ్ టాక్ వినిపిస్తుంది. అదే నిజమే అని ఇటీవల ఒక మూవీ ఆడియో ఫంక్షన్ లో బయటపడింది.
బ్రహ్మీకి మొదటి నుండి.. తొటి నటిమణులతో సరసం ఆడటం, కుర్ర హీరోయిన్లనై.. రొమాన్స్ జోకులు వేయటం బ్రహ్మీకి బాగా అలవాటు. ఆ మద్యలో బ్రహ్మీ రొమాన్స్ కాటుకు కొంతమంది బలైనట్లు వార్తలు వచ్చాయి. కానీ వాటి ప్రభావం బ్రహ్మీపై అసలు పడలేదు. అయితే రీసెంట్ గా బ్రహ్మి తనలోని రొమాన్స్ బ్రహ్మిని బయటపెట్టారు. హీరోయిన్స్ అందరు దాదాపు పరభాషకు చెందినవారే. వారికి తెలుగు మాటలు అర్థంకావనే ధోరణిలో బ్రహ్మి రెచ్చిపోయి రొమాన్స్ జోకులు వేస్తుంటాడని టాలీవుడ్ నటులు అంటున్నారు.
అయితే రీసెంట్ గా బ్రహ్మి అల్లుడు శ్రీను ఆడియో ఫంక్షన్ లో బ్రహ్మనందం, హీరోయిన్ సమంతపై వాడిన రొమాన్స్ పదజలం అందరికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అక్కడున్న సినీ నటిమణులకు అయితే తలతీసేసినట్లుఅయ్యింది. అసలు ఇంతకీ బ్రహి సమంతపై ఏం నోరుజారాడు. అల్లుడు శ్రీను.. సమంతను నలిపేశాడు అని టక్కున అనేసాడు. అంటే బ్రహ్మి దృష్టిలో.. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ బాగుందనే ఉద్దేశంలో బ్రహ్మి అన్నారు. కానీ అక్కడ మాత్రం అలా లేదు.. నిజంగానే.. అల్లుడు శ్రీను హీరో..సమంతాను నలిపేశాడు అన్న విధంగా బ్రహ్మి ఫిలింగ్ లో చూపించాడు.
దీంతో టాలీవుడ్ బ్రహ్మి నోరుజారిన దానిపై పెద్ద చర్చ జరుగుతుంది. బ్రహ్మి అలా అని ఉండకూడదని ఒక వర్గం అంటే.. మరో వర్గం వారు బ్రహ్మికి సపోర్టుగా.. ఇక్కడ ఇవ్వన్నీ కామెన్.. ఇలాంటివి లైట్ తీసుకోవాలని అంటున్నారు. అయితే అల్లుడు శ్రీను షూటింగ్ సమయంలో సమంతా, హీరో మద్య ఏం జరిగిందో..? బ్రహ్మి కావాలని అన్నాడో..లేక కామెడీకి అన్నాడో తెలియదు గానీ.. మొత్తం మీద ఫిలింనగర్లో పనిలేని వాళ్లు.. బ్రహ్మీ ఈకలు పట్టుకొని బాగానే లాగుతున్నారని.. బ్రహ్మి అభిమానులు ఆవేశంగా అంటున్నారు. బ్రహ్మి సార్.. ఇకనైన.. కాస్త నోరు జాగ్రత్త పెట్టుకోండి సార్ అని ..సమంతా అభిమానులు ఆగ్రహంతో అంటున్నారు. ఇక బ్రహ్మి మారతాడో లేక..ఇలాగే ఉంటాడో.. జరిగే ఆడియో ఫంక్షన్లో తెలుస్తోంది.
RS
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more