Anchor suma tongue slip in kevvu keka tv show

anchor suma tongue slip in kevvu keka tv show , kevvu keka tv show, anchor suma tongue slip on kevvu keka show , kevvu keka tv show in maa tv, suma husband, rajiv kanakala

anchor suma tongue slip in kevvu keka tv show

సంబంధం పై నోరు విప్పిన యాంకర్ సుమా?

Posted: 06/27/2014 03:01 PM IST
Anchor suma tongue slip in kevvu keka tv show

బుల్లితెరపై నవ్వుల రాణి, మాటల మహారాణి, ఆమె మాతృబాష తెలుగు కాదు.. అయినా ఆమె నోటి నుండి తెలుగు పదాలు..., జోకులు, సెటైర్లు, డైలాగ్స్, కామెడీ మాటలు, రొమాన్స్ మాటలు, ఎక్స్ ట్రా కటింగ్స్, తెలుగు సంప్రాదయం, పద్దతులు అన్ని కలిపితే.. యాంకర్ సుమాలో పుష్కలంగా కనిపిస్తాయి. యాంకర్ సుమా ను అందరు ఫ్యామీలి యాంకర్ అని ముద్దుగా బుల్లితెర అభిమానులు పిలుచుకుంటారు. సుమా కూడా .. ఎప్పుడు, ఎక్కడ, ఎవరిమీద, ఎలా సెటైర్ వేయ్యలో, ఎలా అభిమానించాలో, పెద్దలను ఎలా గౌరవించాలో మాటలతో పాటు.. చేతల్లో కూడా చూపిస్తుంది. అందుకే ఏ యాంకర్ కు లేని అభిమానులు.. ఒక్క సుమాకే ఉన్నరంటేనే ఇట్టే అర్థమవుతుంది సుమా లోని మంచితనం.

‘‘ఓడలు బళ్లు అవుతాయి.!. బళ్లు ఓడలవుతాయంటే !’’ అంటే ఇదేనేమో..! ఒక విచిత్రమైన సన్నివేశం యాంకర్ సుమా కు ఎదురైంది. ‘‘ఆరు నెలలు కలిసి తిరిగితే..! వారు వీరవుతారు.!. వీరు..వారవుతారు’’ అనేది బుల్లితెర సుమా విషయం లో బయటపడింది. పోటీ ప్రపంచంలో.. పైకి ఎదగాలంటే.. కొన్ని విషయాలకు మనం అలవాటు పడాలి. అందుకే పాపం సుమా కొన్ని రొమాన్స్ మాటలకు కొంచెం అలవాటు పడిపోయిందని ఆమె అభిమానులు అంటున్నారు.

Suma-and-Kankala

ఇటీవల కాలంలో.. సుమా, భర్త నటుడు రాజీవ్ కనకాల కలిసి ‘‘కెవ్వుకేక’’ అని కామెడీ షో చేస్తున్నా విషయం తెలిసిందే.. ఇందులో జడ్జీగా.. ‘‘గాయకుడు మనో’’ వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ టీవిలో జబర్థస్త్ కామెడీ ప్రోగ్రామ్ వస్తున్న విషయం అందరికి తెలిసిందే. అందులో..కొన్ని సన్నివేశాలు..కుటుంబ వ్యక్తులతో కలిసి చూడలేని శృంగార జోకులు అందులో వస్తున్నాయని బుల్లితెర అభిమానులు అంటున్నారు. అయితే అదే పంథాలో.. యాంకర్ సుమా నడుపుతున్న ‘‘ కెవ్వుకేక ’’ కామెడీ షోలో కూడా కొన్ని శృంగారభరితమైన మాటలు వినిపిస్తున్నాయి. ఈ షోలో నటించే నటులు, సమాజానికి మంచి మేసేజ్ ఇస్తున్నారా? లేక బుల్లితెర అభిమానులను నవ్విస్తున్నారా? అనే విషయం ఎవరికి అర్థంకావటంలేదు.

అయితే రీసెంట్ గా ఒక షోలో.. ‘‘ సంబందాలపై ఒక కామెడీ షో చూపించారు. అందులో సమాజంలో జరిగే  సంబంధాలకు చాలా దగ్గరగా ఉన్నట్లు కెవ్వుకేక చూసే బుల్లితెర అభిమానులకు అనిపించింది. అలాగే యాంకర్ సుమా కూడా జరుగుతున్న ఆ సంబంధాలపై నోరు విప్పి, నాలుగు మాటలు గట్టిగా చెబుతున్న సమయంలో.. నాలుక జారీ.. ‘‘మా ఆయన రాజీవ్ కూడా ఇంతే’’ అని! సారీ.. సారీ.. ! సెలబ్రీటల విషయం లో ఇలాగే జరుగుతుందని చెప్పి.. కళ్లు మూసుకుంది. కానీ రీ సౌండ్ వచ్చిన మాటలను ఆపటం మాత్రం సుమాకు చాలా కష్టమే.

Kevvu-Keka

అసలు విషయం ఏమిటంటే..  ‘‘ భార్యలు/భర్తలు ఏదైన ప్రోగ్రామ్ లో బిజీగా ఉంటే .. రాత్రికి  వారి మద్య జరిగే  సంసారం  చాలా కష్టంగా ఉంటుందనే బాధలు  అక్కడ చూపించటం జరుగుతుంది. ఆల్ మోస్ట్.. ఏ ఒక్కరు.. బిజీ అయిన రెండో వారు . సంసార సుఖానికి  అయిష్టంగానే ఉంటారునేది అక్కడ చూపించారు. అలాంటి కుటుంబాల్లో..  సంబందం ఏలా ఏర్పాడుతుంది, ఎలా జరుగుతుంది  కళ్లకు కట్టినట్లు .. నటులు చూపించటం జరుగుతుంది.

ఆ సమయంలో యాంకర్ సుమా మాట్లాడుతూ సపోజ్ నేను కూడా యాంకరింగ్ చేసి.. చేసి అలసిపోయి ఇంటికి వెళితే నా భార్త రాజీవ్ పరిస్థితి కూడా ఇంతే..!! అని ఠక్కున అనేసి వెంటనే నాలిక కరుచుకుని తుచ్చ్ ..!! అని టాపిక్ మార్చేసింది. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. కానీ సుమా మాత్రం ఏం చేస్తుంది.. సైలెంటుగా ..షో ముగించుకోని .. ఇంటిబాట పట్టింది... తరువాత ఏం జరిగిందో ఎవ్వరికి తెలియదు... ? 

అయితే ఇప్పుడు సుమా నోరు జారిన మాటలు అంటూ.. యుట్యూబ్ లో ఒక వీడియో హల్ చల్ చేస్తుతుంది. కానీ ఇందులో ఎంత నిజం దాగుందో అంత.. ఆ పేరుమాళ్లకే తెలియాలి. మీకోసం ఆ వీడియో.....

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more